ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయనగర కాలంలో ఉన్న పన్నులు ఏవి?
A.ఉప్పరి సిద్ధాయం
B.ఈడిపి సిద్ధాయం
C.చక్ర కానిక
D.పైవన్నీ


విజయనగర సామ్రాజ్యంలో,సంపత్తి పన్ను దేనికి చెందినది?
A.వివాహ పన్ను
B.కల్లు గీత పన్ను
C.గొర్రెల విక్రయం
D.నిధి నిక్షేపాల పై పన్ను


విజయనగర సామ్రాజ్యంలో,బిచ్చగాళ్ళ పై విధించిన పన్ను ఏది?
A.పుల్లరీ
B.అడ్డాగడ
C.గణాచారి
D.కాసు వీసాలు


జైమిని భారతం గ్రంథకర్త ఎవరు?
A.పిల్లల మర్రి పిన వీర భద్రుడు
B.నాచన సోముడు
C.మాధవుడు
D.సామనాచార్యుడు


పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతం ఎవరికి అంకితం ఇచ్చెను?
A.మొదటి దేవరాయలు
B.సాళువ నరసింహ రాయలు
C.శ్రీ కృష్ణ దేవరాయలు
D.మొదటి బుక్క రాయలు


వేదాంత ప్రకాశిక రచన చేసినది ఎవరు?
A.మాధవుడు
B.తిమ్మరసు
C.సాయనా చార్యుడు
D.నాచన సోముడు


విద్యారణ్యస్వామి రచనలు ఏవి?
A.వివేచన
B.జీవముక్తి
C.పచదిశ
D.పైవన్నీ


శ్రీశైలంలో ముఖ మండపాన్ని నిర్మించినది ఎవరు?
A.శ్రీ కృష్ణ దేవ రాయలు
B.రెండవ హరిహర రాయలు
C.రెండవ బుక్క రాయలు
D.మొదటి దేవ రాయలు


ఎవరి కాలంలో వైష్ణవ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది?
A.విజయనగర రాజులు
B.కాకతీయులు
C.చోళులు
D.ఢిల్లీ సుల్తానులు


ముస్లింల కొరకు తురక వాడ ను నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
A.హరిహర రాయలు-2
B.శ్రీ కృష్ణ దేవరాయలు
C.దేవరాయలు-2
D.బుక్క రాయలు-2

Result: