ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శ్రీకృష్ణదేవరాయలు రచించిన విష్ణుచిత్తీయం ఏ భాషలో రచించబడింది?
A.సంస్కృతం
B.ప్రాకృతం
C.తెలుగు
D.ఉర్దు


విజయనగర సామ్రాజ్యంలో అతి గొప్ప వాడుగా కీర్తింప బడ్డ రాజు ఎవరు?
A.సాళువ నరసింహ రాయ
B.రెండవ దేవరాయలు
C.రెండవ హరిహర రాయలు
D.శ్రీ కృష్ణ దేవరాయలు


మోటుపల్లి అభయ శాసనం వేయించిన విజయనగర రాజు ఎవరు?
A.మొదటి దేవరాయలు
B.సాళువ నరసింహుడు
C.మొదటి దేవరాయలు
D.ఒకటవ బుక్క రాయలు


విజయ నగర రాజులు పాటించిన మతం ఏది?
A.జైనం
B.శైవం
C.వైష్ణవం
D.b & c


హరి హర రాయలు, బుక్క రాయలు మొదట్లో ఎవరి యొక్క సామంతులు?
A.కాకతీయులు
B.చోళులు
C.పాండ్యులు
D.కుతుబ్ షాహీలు


ఎవరి కాలంలో ఇబాన్ బటూట విజయనగర సామ్రాజ్యమును సందర్శించెను?
A.మొదటి దేవరాయలు
B.మొదటి బుక్క రాయలు
C.మొదటి హరిహర రాయలు
D.శ్రీ కృష్ణ దేవరాయలు


ఇబాన్ బటూట ఏ దేశానికి చెందిన యాత్రికుడు?
A.మొరాకో
B.చైనా
C.పర్షియా
D.ఇటలీ


విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన విదేశీయులు?
A.నికోలోడి కాంటి
B.బార్బోజా
C.ఫెర్నాండో న్యూనిజ్
D.పై వారందరూ


పోర్చుగల్ కు చెందిన విదేశీ యాత్రికులు ఎవరు?
A.బార్బోనా
B.ఫెర్నాండో నూనిజ్
C.డోమింగొ ఫేజ్
D.పై అందరూ


విజయనగర కాలంలో ఉన్న ఆచారాలు ఏవి?
A.బహు భార్యత్వం
B.వైష్ణమత వ్యాప్తి
C.సతీ సహగమనం
D.పైవన్నీ

Result: