ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయ నగర కాలంలోని ప్రధాన తటాకం ఏది?
A.శిరువేరు తటాకం
B.నరసాంబుధి తటాకం
C.నాగాలాపురం తటాకం
D.పైవన్నీ


కంభం చెరువు నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
A.రెండవ బుక్క రాయలు
B.సాళువ నరసింహ రాయలు
C.శ్రీ కృష్ణ దేవరాయలు
D.మొదటి దేవ రాయలు


నాగలాపురం తటాక శాసనం వేయించిన విజయనగర రాజు ఎవరు?
A.సాళువ నరసింహ రాయలు
B.ఒకటవ బుక్క రాయలు
C.భాస్కర భవ దూకుడు
D.శ్రీ కృష్ణ దేవరాయలు


నరసాంబూది చెరువు శాసనం వేయించిన విజయనగర రాజు ఎవరు?
A.సాళువ నరసింహ రాయలు
B.ఒకటవ బుక్క రాయలు
C.భాస్కర రాయలు
D.శ్రీ కృష్ణ దేవరాయలు


ఒకటవ బుక్కరాయలు వేయించిన శాసనం ఏది?
A.పోరుమా మిళ్ళ శాసనం
B.శిరు వేరు శాసనం
C.నరంబూది శాసనం
D.నాగాలపురం శాసనం


భాస్కర భవ దూకుడు వేయించిన శాసనం ఏది?
A.పోరుమామిళ్ల శాసనం
B.శిరువేరు శాసనం
C.నరసాంబూది శాసనం
D.నాగాలాంపురం శాసనం


విజయనగర రాజులకు చెందని శాసనం ఏది?
A.శిరువేరు శాసనం
B.పోరుమామిళ్ల శాసనం
C.అభయ శాసనం
D.ఏది కాదు


శ్రీ కృష్ణదేవరాయలను ఏ బిరుదు లతో సత్కరించారు?
A.ఆంధ్ర భోజ
B.మారురాయల గండ
C.దక్షిణా పధ స్వామి
D.పైవన్నీ


కుడియ స్తంభ శాసనం వేయించినది ఎవరు?
A.వీర నరసింహ రాయలు
B.భాస్కర భవ దూకుడు
C.ఒకటవ భూక్క రాయ
D.మొదటి దేవరాయలు


మన చరితం అను గ్రంథ రచయిత ఎవరు?
A.శ్రీనాథుడు
B.అల్లసాని పెద్దన
C.రామరాజ భూషణుడు
D.తెనాలి రామ కృష్ణుడు

Result: