ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ రెడ్డి రాజు పాలనకు వ్యతిరేఖంగా పౌరులు తిరుగు బాటు చేసారు?
A.అనపోతారెడ్డి
B.అనవేమారెడ్డి
C.పెదకోమటి రెడ్డి
D.రాచ వేమారెడ్డి


విజయనగర సామ్రాజ్యాన్ని ఈ క్రింది ఏ వంశం పాలించింది?
A.సంగమ
B.సాళువ
C.తుళువ
D.పై అందరు


విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు?
A.ఒకటవ హరిహర రాయులు
B.ఒకటవ బుక్క రాయలు
C.a & b
D.శ్రీ కృష్ణ దేవరాయలు


శ్రీకృష్ణ దేవాలయాలు యోక్క గుణగణాలు గురించి వివరించే శాసనం?
A.హంపి శిలా శాసనం
B.కుడియ స్తంభ శాసనం
C.దేవుల పల్లి శాసనం
D.వెన్నరామ పట్ట శాసనం


శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు అని బిరుదు గల విజయ నగర రాజు?
A.శ్రీ కృష్ణ దేవరాయలు
B.సాళువ నరసింహ రాయలు
C.వీర నరసింహ
D.మొదటి బుక్క రాయలు


విజయనగర సామ్రాజ్యంలో, మడిగే-అడికాసు అను పన్ను వేటిపై విధించే వారు?
A.ఇంటి పన్ను
B.నేత పని పై
C.అంగళ్ళ పై
D.పచ్చిక బయళ్ళ పై


"శంకర విజయం" గ్రంథ కర్త ఎవరు?
A.మాధవుడు
B.సాయనాచార్యుడు
C.వెంకటాచార్యులు
D.విద్యారణ్య స్వామి


"హజౌర రామ స్వామి" ఆలయం నిర్మాత ఎవరు?
A.విరూపాన్న
B.శ్రీ కృష్ణ దేవరాయలు
C.మొదటి బుక్క రాయలు
D.రెండవ హరిహర రాయలు


వీరూపన్న, పన్నులు వసూలు చేసి శ్రీ కృష్ణ దేవరాయలకు చెల్లించకుండా నిర్మించిన కట్టడం ఏది?
A.లేపాక్షి ఆలయం
B.మహార్నవి దిబ్బ
C.చిత్రాంగల్ మహల్
D.సప్తస్వర ఆలయం


ఈ క్రింది ఏ గ్రంథం "దీపావళి" పండుగ గురించి వివరిస్తుంది?
A.పంచ దిశ
B.వివేచన
C.ఆకాశ భైరవ కల్పం
D.జీవ ముక్తి

Result: