ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కృషిప్రపంచం అనే భూమి శిస్తు ఏ రాజుల కాలంలో విధించేవారు?
A.కాకతీయులు
B.వెలమరాజులు
C.రెడ్డి రాజులు
D.చోళులు


మామిడి సింగనకు శ్రీనాథుడు అంకితం ఇచ్చిన రచన ఏది?
A.మరుత్త రాట చరిత్ర
B.శృంగార నైషదం
C.కాశీ ఖండం
D.శాలివాహన సప్తశతి


నంది కంట పోతురాజు కటారి అనునది దేనికి సంబందించిన పేరు?
A.ఖడ్గం
B.గ్రామం
C.నది
D.శుంకం


ఏ రెడ్డి రాజుతో రెండవ హరిహర రాయలు వివాహ సంబంధం కలుపుకున్నాడు?
A.రాచ వేమారెడ్డి
B.కుమారగిరి వేమారెడ్డి
C.అన వేమారెడ్డి
D.కాటయ వేమారెడ్డి


కాటయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని ఎక్కడ స్థాపించెను?
A.రాజమండ్రి
B.నెల్లూరు
C.రాజ మహేంద్ర వరం
D.శ్రీశైలం


అపుత్రిక దండము ,కద్దాయము అను పన్నులు అన పోతారెడ్డి రద్దు చేసెను అయితే ఈ పన్నులు దేనికి సంబందించినవి?
A.ఓడ వర్తకులకు
B.పరదేశీ వస్తువులకు
C.గర్బిణి స్త్రీలకు
D.పశువులకు


ప్రోలయ వేమారెడ్డి పాలనాకాలం ఎంత?
A.1326-53
B.1353-64
C.1364-86
D.1386-1402


నంది కంట పోతు రాజు కటారి అనునది ఎవరి యోక్క ఖడ్గం పేరు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.కుమారగిరి రెడ్డి
C.పెదకోమటి వేమారెడ్డి
D.కాటయ వేమారెడ్డి


కోడి పందేలు రెడ్డి రాజ్యంలో ఉన్నట్లు ఎవరి రచనల ద్వారా తెలుస్తుంది?
A.శ్రీనాథుడు
B.పోతన
C.నన్నయ
D.వేమన


రెడ్డి రాజుల కాలంలో అరణం అనగా ఏమి?
A.అల్లుడు అత్తింటికి ఇచ్చే భూమి
B.అత్తింటి వారు అల్లుడికి ఇచ్చే భూమి
C.రాజు బ్రాహ్మణులకి ఇచ్చే భూమి
D.రాజు సైనికులకి ఇచ్చే భూమి

Result: