ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఫిరోజ్ షా బ్రహ్మనిచే యుద్దంలో చంపబడిన రెడ్డి రాజు ఎవరు?
A.రాచ వేమారెడ్డి
B.కాటయ వేమారెడ్డి
C.అన పోతారెడ్డి
D.అన వేమారెడ్డి


సవరం ఎల్లయ్య చే హత్య చేయబడ్డ రెడ్డి రాజు ఎవరు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.కుమారగిరి వేమారెడ్డి
C.రాచ వేమారెడ్డి
D.అనపోతారెడ్డి


వసుత రాజీయం గ్రంథ కర్త ఎవరు?
A.కుమారగిరి వేమారెడ్డి
B.శ్రీనాథుడు
C.వామన భాట్ట భానుడు
D.పెద కోమటి వేమారెడ్డి


రెడ్డి రాజుల కాలంలో ప్రజాదరణ పొందిన మతం?
A.బౌద్దం
B.జైనం
C.పాశుపత శైవం
D.b & c


కవులు గా గొప్ప పేరు సాధించిన రెడ్డి రాజు ఎవరు?
A.రాచ వేమారెడ్డి
B.కుమారగిరి రెడ్డి
C.పెదకోమటి రెడ్డి
D.b & c


మోటుపల్లి శాసనం ఈ క్రింది ఏ భాషలో రచించబడెను?
A.సంస్కృతం
B.తమిళం
C.తెలుగు
D.పైవన్నీ


రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చిన రెడ్డి రాజు ఎవరు?
A.అనపోతారెడ్డి
B.అన వేమారెడ్డి
C.ప్రోలయవేమారెడ్డి
D.రాచ వేమారెడ్డి


రెడ్డి రాజ్యం యోక్క తొలి రాజధాని ఏది?
A.రాజమండ్రి
B.శ్రీశైలం
C.అద్దంకి
D.కొండవీటి


క్రింది వాటిలో బమ్మెర పోతన రచన కానిది?
A.భోగిని దండకం
B.ఆంధ్ర మహాభాగవతం
C.వీర భద్ర విజయం
D.హర విలాసం


దేశ భాషలందు తెలుగు లెస్స అని తొలుత చెప్పిన కవి ఎవరు?
A.వినుకొండ వల్లభామాత్యుడు
B.బమ్మెర పోతన
C.శ్రీనాథుడు
D.వామన భట్టాభానుడు

Result: