ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆంధ్రప్రదేశ్ కి వాయువ్య దిశలో సరిహద్దు గల రాష్ట్రం?
A.తమిళనాడు
B.తెలంగాణ
C.కర్ణాటక
D.కేరళ


ఆంధ్రప్రదేశ్ కి ఉత్తర దిశలో సరిహద్దు గల రాష్ట్రం?
A.తెలంగాణ
B.బంగాళాఖాతం
C.కర్ణాటక
D.ఛత్తీస్ ఘడ్


ఆంధ్రప్రదేశ్ కి తూర్పు దిశలో సరిహద్దు గల రాష్ట్రం?
A.తమిళనాడు
B.బంగాళాఖాతం
C.కేరళ
D.గోవా


ఆంధ్రప్రదేశ్ కి దక్షిణ దిశలో సరిహద్దు గల రాష్ట్రం?
A.తమిళనాడు
B.తెలంగాణ
C.ఛత్తీస్ ఘడ్
D.కర్ణాటక


ఆంధ్రప్రదేశ్ కి నైరుతి దిశలో సరిహద్దు గా గల రాష్ట్రం?
A.కర్ణాటక
B.తెలంగాణ
C.పంజాబ్
D.హర్యానా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోని విస్తీర్ణం పరంగా ఎన్నవ అతి పెద్ద రాష్ట్రం?
A.5వ
B.6వ
C.8వ
D.10వ


భారతదేశంలోని జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది?
A.8వ
B.9వ
C.10వ
D.11వ


ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన నదులు ఏవి?
A.కావేరి,తపతి
B.గోదావరి కృష్ణా మరియు తుంగ భద్ర
C.కావేరి,బ్రహ్మపుత్ర ,నర్మద
D.గంగా,కావేరి,యమునా


ఆంధ్రప్రదేశ్ నైసర్గికంగా ఎన్ని ప్రాంతాలుగా విభజించబడింది?
A.3
B.4
C.5
D.6


ఆంధ్రప్రదేశ్ లో అధిక నైసర్గిగతతో విస్తరించి ఉన్న ప్రాంతం ఏది?
A.పీఠ భూమి
B.తూర్పు తీర మైదానం
C.పశ్చిమ కనుమలు
D.తూర్పు కనుమలు

Result: