ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
రెడ్డి రాజులకు చెందని శాసనం ఏది?
A.ఫీరుగి పురం శాసనం
B.అభయ శాసనం
C.మల్లవరం
D.మాగల్లు
రెడ్డి రాజుల కాలంలో వినియోగించిన సంగీత వాయిద్య పరికరాలు ఏవి?
A.భేరి
B.కాషాళం
C.ఘర్షరీ
D.పైవన్నీ
పారశీక మత్తల్లి అనగా అర్ధం ఏమిటి?
A.రెడ్డి రాజుల కాలంలోని జాతర
B.విదేశీ నృత్యం
C.సంత
D.దేశీయ నృత్యం
రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం ఏది?
A.సింహం
B.వరాహం
C.మత్స్యములు
D.పులి
క్రింది వాటిలో శ్రీనాథుని రచన కానిది ఏది?
A.భీమ ఖండం
B.శాలి వాహన సప్తశతి
C.నారాయణ శతకం
D.చిల్లర రాళ్ళు
క్రింది వానిలో శ్రీనాథుని బిరుదు కానిది ఏది?
A.కవి సార్వభౌముడు
B.డుమువుల కవి
C.బ్రహ్మ దత్త వరప్రసాదుడు
D.జల దుర్గమల్ల
క్రింది వానిలో బమ్మెర పోతన రచన కానిది ఏది?
A.శృంగార భాషా భూషణం
B.భోగిని దండకం
C.ఆంధ్ర మహా భాగవతం
D.వీర భద్రా వీరుడు
రెడ్డి రాజులలో క్రూరుడిగా పరిగణించ బడిన వాడు ఎవడు?
A.అనవేమారెడ్డి
B.రాచ వేమారెడ్డి
C.కుమార గిరి రెడ్డి
D.పెద కోమటి రెడ్డి
పురిటి సుంకం వసూలు చేసిన రెడ్డి రాజు ఎవరు?
A.పెద కోమటిరెడ్డి
B.ప్రోలయ వేమారెడ్డి
C.రాచ వేమారెడ్డి
D.అనపోతారెడ్డి
రెడ్డి రాజ్య పతనానికి కారణమైన రెడ్డి రాజు ఎవరు?
A.అనవేమారెడ్డి
B.అన పోతారెడ్డి
C.ప్రోలయ వేమారెడ్డి
D.రాచ వేమారెడ్డి
Result: