ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
అనపోతారెడ్డి వేయించిన శాసనాలు ఏవి?
A.మాన్య పురం
B.మల్లవరం
C.పచ్చలతాడి పర్రు
D.a & c
పరశురామ అనే బిరుదు ఏ రెడ్డిరాజు కు గలదు?
A.పెదకోమటి వేమారెడ్డి
B.కుమారగిరి వేమారెడ్డి
C.ప్రోలయ వేమారెడ్డి
D.అనవేమారెడ్డి
బాల సరస్వతి అను కవి ఏ రెడ్డి రాజు యొక్క ఆస్థాన కవి?
A.అనపోతారెడ్డి
B.అనవేమారెడ్డి
C.ప్రోలయవేమారెడ్డి
D.పెదకోమటి రెడ్డి
ఎవరి కాలంలో మొదటి బుక్క రాయలు కొండవీటి పై దాడి చేశాడు?
A.అనవేమారెడ్డి
B.ప్రోలయవేమారెడ్డి
C.అనపోతారెడ్డి
D.కుమారగిరి వేమారెడ్డి
దొడ్డాంబిక ఏ రెడ్డి రాజు యొక్క కుమార్తె?
A.ప్రోలయ వేమారెడ్డి
B.అన పోతారెడ్డి
C.అనవేమారెడ్డి
D.పెద్దకొమటి వేమారెడ్డి
రెడ్డి రాజుల యొక్క రాజ భాష ఏది?
A.ప్రాకృతం
B.పైశాచికం
C.సంస్కృతం
D.తెలుగు
"నాచికేతో పాఖ్యానం" రచించిన రెడ్డి రాజుల సమకాలికుడు ఎవరు?
A.దగ్గుపల్లి దుగ్గన్న
B.వామన భాట్టభానుడు
C.ఎర్రన
D.పోతన
క్రింది వానిలో రెండవ సింగభూపాలుడి రచన ఏది?
A.కనకాలేఖ కళ్యాణం
B.పల్నాటి వీర చరిత్ర
C.నరసాభ్యుదయం
D.సంగీత సుధాకరం
రెడ్డి రాజుల కాలంలో ప్రధాన వినోదాలు ఏమిటి?
A.వేట
B.గుర్రపు స్వారీ
C.విద్యా గోష్టులు
D.పైవన్నీ
క్రింది వాటిలో రెడ్డి రాజుల కాలంకి చెందనిది/సరికానిది?
A.సమాజంలో అధికంగా మూడనమ్మకాలు ఉండేవి
B.సతీసహగమనం జరిగేది
C.వేశ్య వృత్తి దేవదాసి వృత్తులు లేవు
D.శైవ మత వ్యాప్తి కొరకు "ఘోడేరామల్లు" అనే వారు నియమించ బడ్డారు
Result: