ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రాజమండ్రిలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన రెడ్డి రాజు ఎవరు?
A.పెదకోమటి వేమారెడ్డి
B.అనవేమారెడ్డి
C.రాచవేమారెడ్డి
D.కాటయ వేమారెడ్డి


రెడ్డి రాజులలో గొప్ప కవిగా పేరు పొందిన రెడ్డి రాజు ఎవరు?
A.పెదకోమటి వేమారెడ్డి
B.ప్రోలయ వేమారెడ్డి
C.కాటయ వేమారెడ్డి
D.కుమారగిరి వేమారెడ్డి


పెదకోమటి వేమారెడ్డి గాధాసప్తశతి పై వ్యాఖ్యానం గా రచించిన రచన ఏది?
A.సంసిత చింతామణి
B.సప్తశతీసారటిక
C.శృంగార దీపిక
D.సాహిత్య చింతామణి


పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పని చేసిన ప్రముఖ కవి ఎవరు?
A.శ్రీనాథుడు
B.పోతన
C.వామన భట్టుడు
D.a & b


సింహాచలం వద్ద కీర్తి స్తంభాన్ని నాటించిన రెడ్డి రాజు ఎవరు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.అనపోతారెడ్డి
C.అనవేమారెడ్డి
D.కాటయ వేమారెడ్డి


మోటుపల్లి రేవును అభివృద్ధి చేసి విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించిన రెడ్డి రాజు ఎవరు?
A.అనపోతారెడ్డి
B.అనవేమారెడ్డి
C.పెదకోమటి వేమారెడ్డి
D.కాటయవేమారెడ్డి


ప్రోలయ వేమారెడ్డి వేయించిన శాసనం ఏది?
A.మాంచెళ్ల తామ్ర శాసనం
B.మల్లవరం శాసనం
C.a & b
D.ఏది కాదు


ప్రోలయ వేమారెడ్డి చే నిర్మించబడిన కోటలు ఏవి?
A.ధరణికోట
B.వినుకొండ కోట
C.బెల్లం కొండ కోట
D.పైవన్నీ


ప్రబంధ పరమేశ్వర అని బిరుదు గల ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి?
A.శ్రీనాథుడు
B.ఎర్రన
C.పోతన
D.వామనభట్ట భానుడు


వీరన్న పోతు, ద్విపజీతుడు అనునవి ఏ రెడ్డి రాజు కు గల ఇతర పేర్లు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.అనపోతారెడ్డి
C.అనవేమారెడ్డి
D.కాటయ వేమారెడ్డి

Result: