ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాకతీయ కట్టడాల్లో "ఏకశిల" కోవకు చెందిన కట్టడం ఏది?
A.వెయిస్థంబాల గుడి
B.పద్మాక్షి ఆలయం
C.రామప్ప గుడి
D.సిద్దేశ్వరాలయం


రుద్రమదేవి కన్నడ భాషలలో వేయించిన శాసనం ఏది?
A.బీదర్ కోట శిలా శాసనం
B.మార్కా పురం
C.మోటుపల్లి
D.దుర్గీ


రాయపితా మహాంక బిరుదాంకితులు ఎవరు?
A.రేచర్ల రుద్రుడు
B.రేచర్ల ప్రసాదిత్యుడు
C.జన్నిగ దేవుడు
D.అమ్మ దేవుడు


ఏవరి కూతురు యొక్క పుత్రున్ని రుద్రమదేవి దత్తత తీసుకుంది?
A.రుయ్యమ్మ
B.రుద్రమ్మ
C.ముమ్మడమ్మ
D.కామసాని


ఎర్రన్న ఈ క్రింది ఎవరి వద్ద ఆస్థాన కవిగా ఉన్నారు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.అనవేమారెడ్డి
C.కుమార గిరి రెడ్డి
D.పెదకోమట వేమారెడ్డి


భోగినీ దండకం రచించిన ప్రముఖ కవి?
A.వామన భట్టాభానుడు
B.శ్రీ నాథుడు
C.బమ్మెర పోతన
D.కాళిదాసు


చిల్లర దేవుళ్ళు రచించిన పెద్ద కోమటి వేమారెడ్డి యొక్క ప్రముఖ ఆస్థానకవి?
A.వామన భట్టాభానుడు
B.బమ్మెర పోతన
C.శ్రీ నాథుడు
D.ఎవరు కాదు


జలదుర్గమల్ల అను బిరుదు ఏ రెడ్డి రాజు కు కలదు?
A.పెదకోమటి వేమారెడ్డి
B.అనవేమారెడ్డి
C.ప్రోలయ వేమారెడ్డి
D.కుమారగిరి వేమారెడ్డి


ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి వసంతరాయలు బిరుదు పొందిన రెడ్డిరాజు?
A.ప్రోలయ వేమారెడ్డి
B.కుమారగిరి వేమారెడ్డి
C.రాచవేమారెడ్డి
D.అనపోతారెడ్డి


లకుమాదేవి అను నర్తకి క్రింది ఏ రెడ్డి రాజు ఆస్థానంలో ఉండేది?
A.అనపోతారెడ్డి
B.అనవేమారెడ్డి
C.రాచవేమారెడ్డి
D.కుమారగిరి వేమారెడ్డి

Result: