ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


చెరువుల దేశంగా పరిగణించబడిన రాజ్యం ఏది?
A.చోళులు
B.చాళుక్యుల
C.కాకతీయుల
D.పాండ్యుల


శైవమతం ఎన్ని శాఖలుగా చీలి వ్యాపించెను?
A.2
B.3
C.4
D.5


కాకతీయులు పోషించిన శైవ మతం ఏది?
A.పాశు పత శైవం
B.కాల ముఖ శైవం
C.కాపాలిక శైవం
D.d & b


కాకతీయుల వంశ వృక్షం యొక్క ప్రస్తావన ఏ శాసనంలో ఉంది?
A.బయ్యారం చెరువు శాసనం
B.మార్కా పురం
C.మాగల్లు
D.చేబ్రోలు శాసనం


మొదటి బేతరాజు ఎవరి వద్ద సామంతుడిగా ఉండెను?
A.తూర్పు చాళుక్యుల
B.పశ్చిమ చాళుక్యుల
C.చోళులు
D.పాండ్యులు


బేతరాజు-I ఏ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించెను?
A.విజయనగరం
B.ఓరుగల్లు
C.హనుమకొండ
D.శ్రీ శైలం


ఓరుగల్లు కోట నిర్మాణం ఏ కాకతీయ రాజుల కాలంలో ప్రారంభమైంది?
A.ప్రోలరాజు-1
B.గణపతి దేవుడు
C.ప్రోలరాజు-2
D.రుద్ర దేవుడు


రెండవ ప్రోలరాజు చే నిర్మించబడిన దేవాలయాలు?
A.స్వయంభూ దేవాలయం
B.సిద్దేశ్వరాలయం
C.పద్మాక్షి ఆలయం
D.పైవన్నీ


రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు?
A.ప్రతాపరుద్రుడు-2
B.రుద్ర దేవుడు
C.గణపతి దేవుడు
D.రుద్రమ దేవి


క్రీడా వినోద అనే బిరుదాంకిత కాకతీయ పాలకుడు ఎవరు?
A.గణపతి దేవుడు
B.ప్రతాపరుద్ర-2
C.రుద్రమ దేవి
D.రుద్ర దేవుడు

Result: