ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రుద్రమదేవి యొక్క మహా ప్రధాని ఎవరు?
A.మల్యాల హేమాద్రి రెడ్డి
B.వెల్లంకి గంగాధరుడు
C.ముప్పది నాయకుడు
D.విశ్వేశ్వర శివా చార్యుడు


ప్రతాపరుద్ర-II యొక్క మహా ప్రధాని ఎవరు?
A.విశ్వేశ్వర శివా చార్యుడు
B.బేతనామాత్యుడు
C.ముప్పది నాయకుడు
D.వైజ్జదండా ధీశుడు


కాకతీయుల కాలంలో న్యాయ వ్యవస్థ గురించి ఏ శాసనంలో పేర్కొన్నారు?
A.దుగ్గిరాల శాసనం
B.దుర్గీ శాసనం
C.ఖాజీపేట
D.మాగల్లు


కాకతీయుల కాలం నాటి నేర శిక్షలను గూర్చి తెలిపే శాసనం ఏది?
A.దుర్గీ శాసనం
B.మార్కాపురం శాసనం
C.మోటుపల్లి శాసనం
D.త్రిపురాంతక శాసనం


నాయంకర వ్యవస్థ గురించి ఏ గ్రంథంలో పేర్కొనబడింది?
A.పండితారాధ్య చరిత్ర
B.మార్కండేయ పురాణం
C.ప్రతాప చరిత్ర
D.సకలనీతి సమ్మతం


కాకతీయుల కాలంలో అంగరక్షకులను ఏమని పిలిచేవారు?
A.కరూం
B.రెడ్డి
C.తలారి
D.లెంకలు


రాజును దైవంగా భావించి రాజు మరణిస్తే తాము మరణించే వారు ఎవరు?
A.వెంకలు
B.తలారి
C.మహా ప్రధాని
D.కరణం


పేరిణి శివతాండవం ఎవరి పరిపాలనలో ప్రధాన నాట్యం గా పరిగణించబడెను?
A.చోళులు
B.చాళుక్యుల
C.పాంద్యుల
D.కాకతీయుల


కాకతీయుల కాలంలో జరిగిన పండుగలు ఏవి?
A.సంక్రాంతి
B.ఏరు వాక
C.గొబ్బిళ్ళు
D.పైవన్నీ


సువాసనలు వెదజల్లే పంటలు ఎక్కడ పండేవి?
A.ఓరుగల్లు
B.ఇందూరు
C.నెల్లూరు
D.విజయ నగరం

Result: