ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాకతీయుల కాలంలో , వెండి కి చెందిన లోహ నాణెము ఏది?
A.కాసు
B.రూక
C.పొద్దుగ
D.పైవన్నీ


జునా ఖాన్ వరంగల్ కు ఏమని పేరు మార్చాడు?
A.సుల్తాన్ పూర్
B.సలీం పూర్
C.యాకిన్ పూర్
D.తుగ్లక్ పూర్


వరంగల్ పై జరిగిన చివరి దాడి ఏ సంవత్సరంలో జరిగింది?
A.1321
B.1323
C.1309
D.1303


రుద్రమదేవి పాలన కాలం ఎంత?
A.1116-1158
B.1199-1262
C.1262-1289
D.1158-1195


రామప్ప గుడి నిర్మాత ఎవరు?
A.రేచర్ల రుద్రుడు
B.రుద్ర దేవుడు
C.రుద్రమదేవి
D.గణపతి దేవుడు


రెండవ ప్రతాపరుద్రుని పాలనా కాలం ఏమిటి?
A.1262-1289
B.1289-1323
C.1195-99
D.1199-1262


కాకతీయుల పరిపాలన గురించి వివరిస్తున్న గ్రంథం ఏది?
A.సకాలనీతి సమ్మతం
B.నీతి సార ముక్తావళి
C.నీతి సారం
D.పైవన్నీ


వికేంద్రీకృత రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేసిన పరిపాలకులు ఎవరు?
A.చోళులు
B.చాళుక్యులు
C.కాకతీయులు
D.పాండ్యులు


కాకతీయుల కాలంలో ఎటువంటి రాచరిక పాలన జరిగింది?
A.మాతృ స్వామికం
B.పితృ స్వామికం
C.ప్రజా స్వామికం
D.నియంత


ఈ క్రింది వారిలో గణపతి దేవుని మహా ప్రధాని ఎవరు?
A.శివ దేవయ్య
B.బేతనామాత్యుడు
C.వైజ్జ దండాధీశుడు
D.మల్యాల హేమాద్రి రెడ్డి

Result: