ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మమ్మిడమ్మ, మహాదేవ రాజుల కుమారుడు ఎవరు?
A.రుద్ర దేవుడు
B.ప్రతాపరుద్ర -2
C.గణపతి దేవుడు
D.దుర్గ రాజు


గణపతి దేవుడు రాజధానిని ఏ సంవత్సరంలో మార్పు చేశాడు?
A.1199
B.1262
C.1254
D.1245


దేవగిరి లో బందీగా ఉన్న గణపతిదేవుని సామ్రాజ్యాన్ని కాపాడింది ఎవరు?
A.రేచర్ల రుద్రుడు
B.రుద్రమ దేవి
C.మహా దేవుడు
D.జయాపసేనాని


కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు ఎవరికి అలంకరించబడెను?
A.గోన గన్నారెడ్డి
B.రేచర్ల రుద్రుడు
C.కాయస్తంబుడు
D.జన్నిగ దేవుడు


కాకతీయుల వంశ కర్త ఎవరు?
A.వెన్నడు
B.గుండ్యన
C.బేత రాజు
D.బేత రాజు-2


నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించిన గుడి ఎక్కడ ఉంది?
A.పాలంపేట
B.శనిగారం
C.హనుమకొండ
D.ఓరుగల్లు


నాయంకర వ్యవస్థను ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు?
A.రుద్రమ దేవి
B.గణపతి దేవుడు
C.ప్రతాపరుద్ర-1
D.ప్రతాపరుద్ర-2


నాయంకర వ్యవస్థను పటిష్టం చేసిన కాకతీయ రాజు?
A.రుద్రమ దేవి
B.గణపతి దేవుడు
C.ప్రతాపరుద్ర-1
D.ప్రతాపరుద్ర-2


గణపతిదేవుని పాలనా కాలం ఎంత?
A.1289-1323
B.1158-1195
C.1199-1262
D.1108-1116


రుద్రమదేవి కాయ స్తంబుని చేతిలో మరణించినట్లు తెలుపుతున్న శాసనం ఏది?
A.దుర్గీ శాసనం
B.చందు పట్ల
C.మోటుపల్లి
D.త్రిపురాంతక

Result: