ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ కాకతీయ రాజు తర్వాత స్త్రీ రాజ్యాధికారం ఆవిర్భవించింది?
A.మహాదేవుడు
B.రుద్ర దేవుడు
C.గణపతి దేవుడు
D.ప్రతాపరుద్ర-2


కాకతీయుల కాలంలో,జయాప సేనాని ఏ శాఖకు అధిపతిగా ఉండెను?
A.అశ్వ దళం
B.గజ దళం
C.సైనిక దళం
D.a & b


పాండ్యరాజు ఏ కాకతీయ రాజు పై విజయానికి గుర్తుగా మత్స్య, వరాహ నాణెములు వేయించాడు?
A.ప్రతాపరుద్ర-1
B.వెన్నడు
C.బేతరాజు-1
D.గణపతి దేవుడు


గణపతి దేవుడి యొక్క రాజ గురువు ఎవరు?
A.విశ్వేశ్వర శివాచార్యులు
B.బేతనామాత్యుడు
C.వెజ్జ దండాధీశుడు
D.రామేశ్వరుడు


కాకతీయుల రాజ లాంఛనం ఏమిటి?
A.వరాహం
B.మత్స్య
C.పులి
D.సింహం


బయ్యన అనేది ఏ కవి యొక్క బిరుదు?
A.తిక్కన
B.మారన
C.భవ్య భారతి
D.ఎర్రన


సంస్కలతాంధ్రకవితా పితామహుడిగా కీర్తింపబడిన గణపతిదేవుని మంత్రి ఎవరు?
A.శివ దేవయ్య
B.బేతనామాత్యుడు
C.వైజ్జదాడాధీశుడు
D.పై ఎవరు కాదు


ఈ క్రింది ఏ రాజలాంఛనం కాకతీయుల చే వినియోగించబడింది?
A.గరుడ
B.వరాహం
C.సింహం
D.a & b


కాకతీయుల కాలంలో, అరి అనగా ఏమిటి?
A.కాయగూరల పై పన్ను
B.దుకాణాల పై పన్ను
C.ఇంటి పన్ను
D.భూమి శిస్తు


కాకతీయుల కాలంలో చలామణిలో ఉన్న బంగారు నాణేలు ఏవి?
A.వరాహం
B.టంకము
C.నిష్కము
D.పైవన్నీ

Result: