ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాకతీయుల కాలంలో, నాయంకర గ్రామాల్లోని రైతుల మీద విధించే పన్ను ఏది?
A.కిళరం
B.పెట్ట
C.మడిగ
D.ఒంటెలపై


కాకతీయ కాలంలో పొలాన్ని క్రింది ఏ ప్రమాణంతో కొలిచేవారు?
A.గడ
B.దండ
C.కోల
D.పైవన్నీ


కాకతీయుల కాలంలో,గణాచారి పన్ను ఎవరిపై విధించేవారు?
A.వేశ్యాల పై
B.బిచ్చగాళ్ల పై
C.a & b
D.బ్రహ్మణుల పై


కాకతీయుల కాలంలో, పశువుల మేత పై విధించిన పన్ను ఏది?
A.కిళరం
B.పుట్ట కొలుసులు
C.దరిశనం
D.పుల్లరీ


కాకతీయుల కాలంలో వ్యాపారం ఏ విధంగా జరిగేది?
A.స్థానిక వ్యాపారం
B.స్వదేశీ వ్యాపారం
C.విదేశీ వ్యాపారం
D.పైవన్నీ


కాకతీయులు ఏ దేశాలతో వర్తకం జరిపారు?
A.చైనా
B.అరేబియా
C.పర్షియా
D.పైవన్నీ


దేశీయ కొండ పట్టణము అనేది దేని యొక్క మరొక పేరు?
A.మోటుపల్లి
B.హనుమకొండ
C.మచిలీపట్నం
D.ధరణి కోట


కాకతీయ సామ్రాజ్య పతనానికి కారణమైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
A.అల్లా ఉద్దీన్ ఖిల్జి
B.ముభారక్ ఖిల్జి
C.మహ్మద్ బిన్ తుగ్లక్
D.గియాజుద్దీన్ తుగ్లక్


చందుపట్ల శాసనం ఎవరి మరణం గురించి ప్రస్తావించింది?
A.ప్రతాపరుద్ర-1
B.రుద్రమదేవి
C.ప్రతాపరుద్ర-1
D.గణపతి దేవుడు


కాకతీయ రాజులలో పురుషునిగా పాలించిన స్త్రీ ఎవరు?
A.రుద్రమదేవి
B.మైలాంబ
C.కామసాని
D.కుసుమాంబ

Result: