కాకతీయులు

  1. ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు ?
    Option A
    Explanation

     


  2. ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏమిటి ?
    Option D
    Explanation

     


  3. ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏమిటి ?
    Option B
    Explanation

     


  4. శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత క్రిష్ణానదికి ఇరువైపులా వున్న తీరాంధ్ర దేశమును పాలించినది ఏవరు ?
    Option D
    Explanation

     


  5. ఏ ఇక్ష్వాకు రాజుకాలంను ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు ?
    Option C
    Explanation

     


  6. ఇక్ష్వాకులు పురాణాల ప్రకారము ఎన్ని సం.రాలు పాలించారు ?
    Option C
    Explanation

     


  7. పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో రాజులు ఎంత మంది ?
    Option B
    Explanation

     


  8. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ వుంది ?
    Option B
    Explanation

     


  9. శ్రీ శాంతమూలుడు ఏ మతమును అవలంభించాడు ?
    Option C
    Explanation

     


  10. బౌద్ధమత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు ?
    Option A
    Explanation

     


  11. కోట్ల కొలది బంగారు నాణేలు, లక్షల కొలది గోవులను, నాగళ్ళను దానం చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన ఇక్ష్వాకుల రాజు ఎవరు ?
    Option B
    Explanation

     


  12. ఆశ్వమేధ, వాజపేయ యాగాలు, అగ్నిస్టోమ, అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు ?
    Option D
    Explanation

     


  13. శివలింగంను కాలుతో త్రొక్కుతున్నట్లు ఉన్న నాగార్జున కొండ వద్ద లభించిన మాందాత విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించినదని భావిస్తున్నారు ?
    Option D
    Explanation

     


  14. ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనము ఆంధ్ర దేశములోను మరియు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్మృత శాసనముగా భావిస్తున్నారు ?
    Option A
    Explanation

     


  15. చివరి ఇక్ష్వాకు రాజు ఎవరు ?
    Option A
    Explanation

     


  16. రుద్రపురుష దత్తున్ని ఓడించి ఏ పల్లవ రాజు ఇక్ష్వాకు రాజ్యంను అంతం చేశాడు ?
    Option B
    Explanation