ఇక్ష్వాకులు
శాతవాహనుల కాలం నాటి భూమి శిస్తు ఎన్నవ వంతు ?
1/6
1/2
1/3
1/8
Option A
Explanation
క్రింది వానిలో శాతవాహనుల కాలం నాటి పశ్చిమ రేవు పట్టణం కానిది ?
సోపార
కోడూరు
కళ్యాణ్
బరుకచ్ఛ
Option B
Explanation
క్రింది వానిలో శాతవాహనుల కాలం నాటి పశ్చిమ రేవు పట్టణం కానిది ?
సోపార
కోడూరు
కళ్యాణ్
బరుకచ్ఛ
Option B
Explanation
బౌద్ధ వాజ్మయంలో ధాన్యకటకం గల పేరు ఏది ?
కంటక శైలం
అపర శైలం
పూర్వశైలం
ఉత్తర శైలం
Option C
Explanation
జోగల్ తంబి నాణేల నిధి నహపాణుని వెండి నాణేలు పునర్ ముద్రించబడినాయి. వాటి ఏ శాతవాహన రాజు పునర్ ముద్రించెను ?
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
మొదటి పులోమావి
రెండో శాతకర్ణి
Option B
Explanation
ధరణి కోటకు ఈ క్రింది వాటిలో మరొక పేరు కానిది ?
శ్రీ పర్వతము
ధాన్య కటకం
శ్రీ ధాన్యం
శ్రీస్థాన
Option A
Explanation
ద్విజావర కుటుంబ వివర్ధనుడుగా బిరుదు వహించిన రాజు ?
కుంతల శాతకర్ణి
హల శాతవాహనుడు
యజ్ఞశ్రీ శ్రీశాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option D
Explanation
ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు1కొండాకుండా చార్యుని రచన కానిది ?
సమయసారం
ప్రవచన సారం
నియమసారం
సుహృల్లేఖ
Option D
Explanation
ఆచార్య నాగార్జునుడు తాను రచించిన ఏ గ్రంథంలో శ్రేయారాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు ?
రత్నావళి - రాజపరి కథ
సుహృల్లేఖ
ప్రజ్ఞాపారమిత శాస్త్రము
మాధ్యమిక కారిక
Option A
Explanation
వీరి కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది ?
భూమి సర్వే అధికారి
గ్రామపెద్ద
శ్రేణి అధ్యక్షుడు
కులపెద్ద
Option B
Explanation
శాతవాహనుల కాలం నాటి సార్ధవాహులు అనగా ?
దేశీయవర్తకులు
విదేశీయ వ్యాపారం నిర్వహించేవారు
గ్రామాధికారులు
కులపెద్దలు
Option B
Explanation
మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది ?
శ్రీముఖుడు
కన్హ
మొదటి శాతకర్ణి
మొదటి పులోమావి
Option C
Explanation
ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఎక్కడ కలదు ?
భట్టిప్రోలు
అమరావతి
గుంటుపల్లి
ఘంటసాల
Option A
Explanation
ఆంధ్ర బౌద్ధమత ఆచార్యులలో చిట్టచివరి ఆచార్యుడు ?
ధర్మకీర్తి
ఆర్యదేవుడు
బుద్ధఘోషుడు
భావవివేకుడు
Option A
Explanation
ఆంధ్రలో లభ్యమయిన మొదటి శాతవాహన శాసనం ఏది ?
గుంటుపల్లి శాసనం
భట్టిప్రోలు శాసనం
అమరావతి శాసనం
నాగార్జున కొండ
Option C
Explanation
భాండాగారికుడు అనగాఎవరు ?
ద్రవ్య రూప ఆదాయం భద్రపర్చేవాడు
రాజు శాసనాలు భద్రపర్చేవాడు
వస్తు సంచయనమును భద్రపరిచేవాడు
ఆహారాలకు అధిపతులు
Option C
Explanation