ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కాకతీయుల కాలంలో సమాజాన్ని శాసించిన కులస్తులు?
A.వెలమ
B.కమ్మ
C.రెడ్లు
D.పై అందరు
కాకతీయుల కాలంలో ప్రధానమైన పంట ఏది?
A.వరి
B.గోదుమ
C.చెరకు
D.పత్తి
ఏ కాకతీయ రాజు కాలంలో అడవులను నరికి మరీ వ్యవసాయం చేసేవారు?
A.కాకర్త్య గుండెన
B.బేతరాజు-1
C.రుద్ర దేవుడు
D.ప్రోలరాజు-1
కాకతీయుల కాలంలో సాగు చేయబడని పంట ఏది?
A.గోధుమ
B.కంది
C.పేసర్లు
D.రాగులు
కాకతీయుల కాలంలో,చెరువుల పరివాహక ప్రాంతంలో గల భూమిలో ఎంత శాతం భూమిని చెరువుల నిర్వహణకు కేటాయించేవారు?
A.5%
B.15%
C.20%
D.10%
కాకతీయుల కాలంలో,క్రింది వాటిలో సప్త సంతానానికి చెందనిది ఏది?
A.వ్యవసాయ పంట
B.గుడి
C.ఇల్లు
D.వనం
కాకతీయుల కాలంలో కూరగాయలపై విధించమన్న పన్ను ఏది?
A.ఆలిము
B.పంగం
C.పన్నస
D.ఇల్లరి
కాకతీయుల కాలంలో,మేరుక అనేది ఏ పన్నుకు సంబంధించినది?
A.గొర్రెల మందపై
B.గానుగపై
C.మాగాణి భూములు
D.b & c
కాకతీయుల కాలంలో,దుకాణాలపై విధించిన పన్ను ఏది?
A.మడిగ సుంకం
B.నీరు వడి
C.పర
D.మధ్యకం
కాకతీయుల కాలంలో,ఇల్లరీ అన్నది దేనిపై విధించే సుంకం?
A.ఎడ్ల బండిపై
B.ఇంటిపై
C.పోక తోటల పై
D.గొర్రెలపై
Result: