ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఓరుగల్లు పై మొదటి దండయాత్ర కు నాయకత్వం వహించిన సేనాపతి ఎవరు?
A.మాలిక్ కాఫర్
B.మాలిక్ ఫక్రుద్దీన్ జునా
C.ముబారక్ ఖిల్జీ
D.ఖుస్రూ ఖాన్


ఖుస్రూ ఖాన్ ఓరుగల్లుపై జరిగిన ఎన్నవ దండయాత్రకి నాయకత్వం వహించాడు?
A.మొదటిది
B.రెండవది
C.మూడవది
D.నాల్గవది


జునా ఖాన్ నాయకత్వం వహించిన ఓరుగల్లు దండయాత్ర ఎన్నవది?
A.నాల్గవది మరియు ఐదవది
B.మూడవది
C.రెండవది
D.మొదటిది


ఏ కాకతీయ రాజు పాలనలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు అధికమయ్యాయి?
A.ప్రతాపరుద్ర-1
B.ప్రతాపరుద్ర-2
C.రుద్రమదేవి
D.గణపతి దేవుడు


కుమార రుద్రదేవ అని బిరుదు గల కాకతీయ రాజు ఎవరు?
A.ప్రతాపరుద్రుడు
B.రుద్రమదేవి
C.గణపతి దేవుడు
D.ప్రతాపరుద్ర-2


క్రింది ఏ కాకతీయ రాజు ఆత్మ హత్యాయత్నం చేసి మరణించాడు?
A.ప్రతాపరుద్ర-2
B.ప్రతాపరుద్ర-1
C.మహాదేవుడు
D.గణపతి దేవుడు


ప్రతాపరుద్ర-II ఏ నదిలో దూకి ఆత్మ హత్యాయత్నం చేసి మరణించెను?
A.తపతి
B.కృష్ణా
C.సోమోధ్బవ నది
D.గోదావరి


కాకతీయుల కాలం నాటి నేర శిక్షలను గురించి తెలిపే శాసనం?
A.ధర్మ సాగర్ శాసనం
B.మార్కాపురం
C.ఖాజీపేట
D.మాగల్లు


నాయంకర సైనిక వ్యవస్థతో పాటు కాకతీయ కాలంలో ఉన్న దళాలు ఏమిటి?
A.రధ ధళం
B.గజ ధళం
C.పదాతి ధళాలు
D.పైవన్నీ


క్రింది ఎవరి పాలనా కాలంలో శూద్రుల స్వర్ణ యుగం గా పరిగణించబడుతుంది?
A.ఢిల్లీ సుల్తానులు
B.పాండ్యులు
C.చోళులు
D.కాకతీయులు

Result: