ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ కాకతీయ రాజుకు వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మలు ఉద్యమించారు?
A.ప్రతాపరుద్ర-1
B.ప్రతాపరుద్ర-2
C.మహాదేవుడు
D.a & b


క్రింది ఏ ఉత్సవాన్ని దక్షిణ భారతదేశ కుంభమేళ గా పరిగణిస్తారు?
A.దీపావళి
B.బతుకమ్మ
C.సమ్మక్క -సారలమ్మ జాతర
D.దసరా


మేడారం జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగును?
A.1
B.2
C.3
D.4


సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టంలేక సంపెంగ వాగులో దూకి మరణించిన వారు ఎవరు?
A.పగిదిడ్డ రాజు
B.సమ్మక్క
C.జంపన్న
D.గోవింద రాజు


ఓరుగల్లు పై జరిగిన దండయాత్రల కాలంలో ఢిల్లీని పాలిస్తున్న సుల్తాన్ కాని వారు?
A.ఫిరోజ్ షా తుగ్లక్
B.గియాజుద్దీన్ తుగ్లక్
C.అల్లా ఉద్దీన్ ఖిల్జీ
D.ముభారక్ ఖిల్జీ


ఓరుగల్లుపై మొదటి దండయాత్ర ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో జరిగింది?
A.ముభారక్ ఖిల్జీ
B.గియాజుద్దీన్ తుగ్లక్
C.అల్లా ఉద్దీన్ ఖిల్జీ
D.ఫిరోజ్ షా


ఓరుగల్లు పై దాడి చేసిన ఢిల్లీ సుల్తానులు?
A.బానిస వంశస్థులు
B.ఖిల్జీలు
C.తుగ్లక్ లు
D.సయ్యద్ వంశస్థులు


తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్ గా ఉన్నప్పుడు ఓరుగల్లు పై జరిగిన దండయాత్ర ఎన్నవది?
A.మొదటిది
B.మూడవది
C.నాల్గవది
D.ఐదవ


గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీసుల్తాన్ గా ఉన్నప్పుడు ఓరుగల్లు పై జరిగిన దండయాత్ర ఎన్నవది?
A.మొదటిది
B.మూడవది
C.నాల్గవది
D.ఐదవది& నాల్గవది


అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీసుల్తాన్ గా ఉన్నప్పుడు ఓరుగల్లు పై జరిగిన దండయాత్ర ఎన్నవది?
A.మొదటిది
B.రెండవది
C.a & b
D.ఐదవది

Result: