ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మోటుపల్లి ,దుగ్గిరాల అను శాసనాలు వేయించిన రాజు ఎవరు?
A.గణపతి దేవుడు
B.రుద్రమ దేవి
C.ప్రతాపరుద్రుడు-1
D.దుర్గరాజు
కాకతీయ రాజ్య భారా ధౌరేయ అను బిరుదు గల కాకతీయుల సైన్యాధిపతి?
A.కాయ స్తంభుడు
B.మహాదేవుడు
C.రేచర్ల రుద్రుడు
D.జయావసేనాని
ఏకశిల కోవకు చెందిన కాకతీయ కట్టడం?
A.యుద్దమల్ల జీన దేవాలయం
B.రామప్పగుడి
C.త్రికూటేశ్వర ఆలయం
D.b & c
కాకతీయులలో ఏకైక మహిళా పాలకురాలు?
A.రుద్రమ దేవి
B.కుసుమాంబ
C.కామసాని
D.మైలాంబ
రుద్రమదేవి ప్రస్తావనకి సంబంధించిన శాసనం ఏది?
A.దుర్గి శాసనం
B.త్రిపురాంతక శాసనం
C.మోటుపల్లి శాసనం
D.ఖాజీపేట శాసనం
గణపతి దేవుడు "పట్టో ధృతి" గా ఎవరిని ప్రకటించాడు?
A.రుద్రమదేవి
B.మైలాంబ
C.గణ మాంబ
D.కామసాని
గణపతి దేవునికి సంబంధించినది ఏది?
A.రామప్ప
B.పాకాల
C.లక్నవరం చెరువు
D.పైవన్నీ
రుద్రమదేవి కి చెందిన శాసనం ఏది?
A.బీదర్ కోట
B.మార్కాపురం
C.మందడం
D.పైవన్నీ
రుద్రమదేవి కన్నడ భాషలో వేయించిన శాసనం ఏది?
A.మార్కాపురం
B.బీదర్ కోట
C.వెలగ పూడి
D.మార్కాపురం
రుద్రమదేవి అంబదేవుని చే హత మార్చబడిందని తెలిపే శాసనం?
A.ఖాజీపేట
B.ద్రాక్షారామ శాసనం
C.చందు పట్ల
D.మాగల్లు
Result: