ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రుద్రేశ్వర ఆలయం ఎచ్చట కలదు?
A.ఓరుగల్లు
B.ఇందురు
C.శనిగారం
D.హనుమకొండ


వేయి స్తంభాల గుడి /రుద్రేశ్వర ఆలయం నిర్మించిన కాకతీయ రాజు ఎవరు?
A.గణపతి దేవుడు
B.వెన్నడు
C.ప్రతాప రుద్రుడు-1
D.ప్రతాపరుద్ర-2


ఓరుగల్లు పట్టణ పాక్షిక నిర్మాత ఎవరు?
A.రుద్రమదేవి
B.రుద్రదేవుడు
C.ప్రతాపరుద్రుడు
D.గణపతి దేవుడు


రుద్ర సముద్ర తటాకం అనే చెరువును ఎవరు తవ్వించారు?
A.బేతరాజు-1
B.బేతరాజు02
C.ప్రతాపరుద్ర-1
D.ప్రతాపరుద్ర-2


ప్రతాపరుద్రుని భార్య ఎవరు?
A.ముక్క లాంబ
B.మైలాంబ
C.పద్మావతి
D.కామసాని


కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్ర దేవున్ని హతమార్చిన యాదవరాజు ఎవరు?
A.మనుమ సిద్ది-2
B.సింగన-2
C.జైతూగి
D.కాయస్తంజుడు


శ్రీశైలం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి అక్కడ విజయ స్తంభము నాటించిన కాకతీయ రాజు ఎవరు?
A.రెండవప్రోలరాజు
B.ప్రతాపరుద్రుడు
C.గణపతి దేవుడు
D.దుర్గరాజు


బేతనామాత్యుడి భార్య, జైనుల కొరకు నిర్మించినది ఏమిటి?
A.బెతేశ్వరాలయం
B.కడలాలయ బసది
C.త్రికూటేశ్వరాలయం
D.రామప్ప గుడి


కాకతీయ రాజులలో అత్యధిక కాలం పాలించింది ఎవరు?
A.ప్రతాపరుద్రుడు-1
B.ప్రతాపరుద్ర-2
C.గణపతి దేవుడు
D.రుద్రమాదేవి


క్రింది వాటిలో గణపతి దేవుని బిరుదు కానిది ఏది?
A.ఆంధ్రాధీశుడు
B.పృథ్వీశ్వర
C.రాయగజకేసరి
D.దారిద్ర్యవిద్రావణ

Result: