ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
త్రిభువన మల్ల అను బిరుదు గల కాకతీయ రాజు ఎవరు?
A.దుర్గరాజు
B.బేతరాజు-2
C.a మరియు b
D.ఏది కాదు
మహామండలేశ్వర అను బిరుదు గల కాకతీయ రాజు ఎవరు?
A.ప్రోలరాజు-2
B.బేతరాజు-2
C.గణపతి దేవుడు
D.a మరియు b
ఓరుగల్లు కోట నిర్మాణ ప్రారంభం ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది?
A.ప్రోలరాజు-2
B.ప్రతాపరుద్ర-2
C.రుద్రదేవుడు
D.గణపతి దేవుడు
హనుమకొండలోని జేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానమిచ్చిన కాకతీయ రాజు ఎవరు?
A.రుద్రమదేవి
B.కాకర్త్య గుండెన
C.మహాదేవుడు
D.దుర్గరాజు
కళ్యాణి చాళుక్యులు బలహీనమవడంతో స్వతంత్రం ప్రకటించిన కాకతీయ రాజు?
A.రుద్రదేవుడు
B.గణపతి దేవుడు
C.మహా దేవుడు
D.రుద్రమ దేవి
హనుమకొండ నుండి రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చిన వారు ఎవరు?
A.ప్రతాపరుద్ర-1
B.గణపతి దేవుడు
C.ప్రోలరాజు-2
D.మహాదేవుడు
కాకతీయుల కాలంలో ప్రధానంగా వ్యాప్తి చెందిన మతం ఏది?
A.బౌద్దం
B.జైనం
C.శైవం
D.వైతికం
మార్కోపోలో ఎవరి పరిపాలన కాలంలో ఆంధ్ర దేశం సందర్శించారు?
A.మహాదేవుడు
B.రుద్ర దేవుడు
C.గణపతి దేవుడు
D.రుద్రమదేవి
శివదేవయ్య రచన ఈ క్రింది వానిలో ఏది?
A.విజ్ఞానేశ్వరం
B.బసవ పురాణం
C.వాయిద్యరత్నావళి
D.పురుషార్థ సారం
పూర్తి స్వతంత్ర పాలన చేసిన కాకతీయ రాజు ఎవరు?
A.రుద్ర దేవుడు
B.కాకర్త్య గుండెన
C.రుద్రమ దేవి
D.b మరియు c
Result: