ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రింది వారిలో పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులుగా ఉన్న వారు ఎవరు?
A.ఒకటవ బేతరాజు
B.గణపతి దేవుడు
C.దుర్గ రాజు
D.మహా దేవుడు


క్రింది వారిలో శనిగారం శాసనం వేయించినది ఎవరు?
A.శివ దేవయ్య
B.రేచర్ల రుద్రుడు
C.ఒకటవ బేతరాజు
D.నారాయణయ్య


కాకతి పురాధి నాథ, చోడక్ష్మాపాల అనునవి ఏ కాకతీయ రాజు యొక్క బిరుదులు?
A.ప్రతాపరుద్ర-2
B.ప్రతాపరుద్ర-1
C.బేతరాజు-1
D.ప్రోలరాజు-1


హనుమకొండ ను రాజధానిగా చేసుకుని పాలించిన కాకతీయ రాజు?
A.రుద్ర దేవుడు
B.మహాదేవుడు
C.గణపతి దేవుడు
D.బేతరాజు-1


శనిగారం శాసనం ఏ కాకతీయ రాజుల కాలంలో వేయించబడెను?
A.బేతరాజు-1
B.బేతరాజు-2
C.ప్రోలరాజు -1
D.ప్రోలరాజు -2


ఒకటవ ప్రోలరాజు బిరుదు కానిది ఏది?
A.కాకతిపురాధినాథ
B.అరిగజ కేసరి
C.సమధిగత పంచమహ శబ్ధ
D.కాకతి వల్లభ


కాకతీయుల మూల పురుషుడు గా వెన్నడు ను పేర్కొన్న శాసనం ఏది?
A.మల్కాపుర శాసనం
B.ద్రాక్షా రామ శాసనం
C.బయ్యారం చెరువు శాసనం
D.చేబ్రోలు శాసనం


ఏ కాకతీయ రాజు కాలంలో హనుమకొండ శాసనం వేయడం జరిగింది?
A.ప్రతాపరుద్ర-2
B.ప్రతాపరుద్ర-1
C.బేతరాజు-2
D.బేతరాజు-1


హనుమకొండ శాసనం లిఖించినది ఎవరు?
A.మంచెన
B.జయాపసేనాని
C.అచితెంద్రుడు
D.పాల్కూరి సోమనాథుడు


విక్రమ చక్రి, మహామండలేశ్వర, త్రిభువన మల్ల , చలమర్తి అనునవి ఏ కాకతీయ రాజు బిరుదులు?
A.దుర్గరాజు
B.ప్రోలరాజు
C.బేతరాజు-2
D.ప్రోలరాజు-2

Result: