ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాకతీయులు తొలుత పాటించిన మతం ఏది?
A.జైనం
B.బౌద్దం
C.శైవం
D.వైష్ణవ మతం


కాకతీయుల తొలి రాజధాని ఏది?
A.హనుమకొండ
B.వరంగల్
C.శనిగారం
D.ముదిగొండ


ధర్మసాగర శాసనం ప్రస్తావించిన సంగీత వాద్య పరికరం ఏది?
A.వీణ
B.జలకరండ
C.పల్లన గ్రోవి
D.ఢమరుకం


కాకర్త్య గుండెన సోదరి పేరు ఏమిటి?
A.ముక్క మాంబ
B.రుద్రమ దేవి
C.కామ సాని
D.మై లాంబ


ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు ఎవరి సహాయంతో కొరవి సీమ పై దాడి చేసెను?
A.రేచర్ల రుద్రుడు
B.గొన బుద్దారెడ్డి
C.ఎర్ర భూపతి
D.శివ దేవయ్య


క్రింది వారిలో హనుమకొండలో కాకతీయుల పాలనను ప్రారంభించిన వారు ఎవరు?
A.ఒకటవ బేతరాజు
B.ఒకటవ ప్రోలరాజు
C.2వ బేతరాజు
D.2వ ప్రోలరాజు


క్రింది వానిలో ఒకటవ బేతరాజు బిరుదు కానిది ఏది?
A.అరిగజ కేసరి
B.కాకతి వల్లభ
C.చోడక్ష్మా పాల
D.a మరియు b


ఒకటవ ప్రోలరాజు పాలనా కాలం ఏమిటి?
A.క్రీ.శ.1052-76
B.క్రీ.శ.1076-1108
C.క్రీ.శ.995-1052
D.క్రీ.శ.1158-1195


జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన శాసనం ఏది?
A.ధర్మ సాగర శాసనం
B.పాలంపేట శాసనం
C.a & b
D.పల్లల మర్రి శాసనం


ఓరుగల్లు పట్టణం నటులకు నిలయం అని తెలుపుతున్న రచన ఏది?
A.పురుషార్ధ సారం
B.విజ్ఞానేశ్వరం
C.శివతత్వా సారం
D.క్రీడాభి రామం

Result: