ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ దేవత పేరు మీదుగా కాకతీయులకు ఆ పేరు వచ్చింది?
A.కాకతి
B.పశుపతి
C.దుర్గా శక్తి
D.a మరియు c


గణపతి దేవుని యొక్క సోదరి ఎవరు?
A.మైలాంబ
B.కామసాని
C.ముక్క మాంబ
D.రుద్రమ దేవి


క్రింది వారిలో ఎవరు మాగల్లు శాసనం వేయించారు?
A.రేచర్ల రుద్రుడు
B.హేమాద్రి రెడ్డి
C.మైలాంబ
D.దానార్ణవుడు


ఓరుగల్లు గ్రామ దేవత లుగా కొలువబడిన వారు ఎవరు?
A.పశుపతి
B.ఏక వీర
C.కాకతి
D.b మరియు c


వినుకొండ వల్లభాచార్యుడు రచించిన క్రీడాభిరామం ఏ భాషలో రచించబడింది?
A.తెలుగు
B.ప్రాకృతం
C.సంస్కృతం
D.పర్షియన్ భాష


మైలాంబ వేయించిన శాసనం పేరు ఏమిటి?
A.పాలంపేట శాసనం
B.హనుమకొండ శాసనం
C.మాగల్లు శాసనం
D.బయ్యారం శాసనం


ప్రతాప రుద్ర యశోభూషణం రచించిన వారు ఎవరు?
A.పాల్కురి సోమనాథుడు
B.మంచెన
C.విద్యానాథుడు
D.ఏకాంబ్ర నాథుడు


ప్రతాప రుద్ర యశోభూషణం ఏ భాషలో రచించబడింది?
A.సంస్కృతం
B.తెలుగు
C.పైశాచిక భాష
D.ప్రాకృత భాష


దానార్ణవుడు, దొమ్మన శర్మకు దానంగా ఇచ్చిన గ్రామం ఏది?
A.అనుమకొండ
B.మోటుపల్లి
C.మాగల్లు
D.ఏది కాదు


కాకతీయులు వేయించిన ఏ శాసనంలో కాకతీయుల వంశవృక్ష ప్రస్తావన ఉంది?
A.ఖాజీపేట శాసనం
B.మోటుపల్లి అభయస్తంబ శాసనం
C.బయ్యారం చెరువు శాసనం
D.మాగల్లు శాసనం

Result: