ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ శాసనంలో తూర్పు చాళుక్యుల వాణిజ్య వివరాలను తెలియ జేయడం జరిగింది?
A.నందం పూడి శాసనం
B.మాలియా పూడి శాసనం
C.అహదనకర శాసనం
D.బెజవాడ శాసనం


వేంగి చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన శిల్పకళ ?
A.అజంతా శిల్పకళ
B.వేసర శిల్పకళ
C.ఎల్లోరా శిల్పకళ
D.అమరావతి శిల్పకళ


ద్రవిడ శిల్పకళ ని ఏ పేరుతో పిలుస్తారు?
A.విమాన శైలి
B.ద్రవిడ కళ
C.వేసర కళ
D.రాజ కళ


ద్రవిడ,బౌద్ధ శిల్పకళ మిశ్రమాన్ని ఏమంటారు?
A.అజంతా శిల్పకళ
B.అమరావతి శిల్పకళ
C.ఎల్లోరా శిల్పకళ
D.పేసర శిల్పకళ


క్రింది వాటిలో నవ బ్రహ్మ ఆలయాల్లో లేని ఆలయం?
A.గురు బ్రహ్మ
B.సూర్య బ్రహ్మ
C.గరుడ బ్రహ్మ
D.బాల బ్రహ్మ


సమధీగత పంచమహశబ్ధ అనే బిరుదు గల రాజు ఎవరు?
A.రెండవ విజయాదిత్యుడు
B.మంగి యువరాజు
C.గుణగ విజయాదిత్యుడు
D.ఇంద్ర భట్టారకుడు


క్రింది బిరుదులలో ఒకటవ ప్రోలరాజు యొక్క బిరుదులు ఏవి?
A.అరిగజ కేసరి
B.సందిగత పంచమహాశబ్ధ
C.కాకతి వల్లభ
D.పైవన్నీ


శాతవాహనుల తర్వాత ఆంధ్ర దేశాన్ని అంతా ఏక ఛత్రాధి పత్యం క్రిందకు తెచ్చినవారు?
A.కాకతీయులు
B.ఇక్ష్వాకులు
C.విష్ణు కుండినులు
D.చోళులు


మాగల్లు శాసనం లో ఎవరి గురించి ప్రస్తావించబడింది?
A.ఢిల్లీ సుల్తానులు
B.చోళులు
C.కాకతీయులు
D.శాతవాహనులు


క్రింది వారిలో క్రీడాభిరామం రచించినవారు ఎవరు?
A.శివ దేవయ్య
B.ఏకాంబ్ర నాథుడు
C.వినుకొండ వల్లభాచార్యుడు
D.కేతన

Result: