శాతవాహన యుగం
మహాదేవ బిక్షువు ఎన్నవ బౌద్ధ సంగీత తర్వాత అమరావతి స్థూపాన్ని నిర్మించారు ?
1
2
3
4
Option B
Explanation
శ్లోకవార్తికంను రచించినవాడు ఎవరు ?
శంకరుడు
మైత్రేయనాథుడు
కుమారీలబట్టు
కొండకుందనాచార్యుడు
Option C
Explanation
భట్టిప్రోలులోని బౌద్ధ స్తూప శిధిలాలను 1892లో వెలువరించిన విదేశియుడు ఎవరు ?
అలెగ్జాండర్ రే
జూవెడూ బ్రె
లాంగ్హార్డ్స్
సర్ జాన్ మార్షల్
Option A
Explanation
మహావంశం గ్రంథం ప్రకారం అశోకుడు బుద్ధధాతువుల మీద ఎన్ని స్థూపాలు నిర్మించాడు ?
84000
86000
82000
88000
Option A
Explanation
మహాసాంఘిక శాఖ ఎన్నో సంగీత సందర్భంగా ఏర్పడింది ?
నాలుగో సంగీతి
మూడో సంగీతి
మొదటి సంగీతి
రెండో సంగీతి
Option D
Explanation
మహా సాంఘికుల మూల గ్రంథం ?
మహావస్తు
రత్మావళి
ప్రజ్ఞాదీప
అక్షరశతక
Option A
Explanation
బౌద్ధవాజ్మయం ప్రకారం ఎన్ని బౌద్ధమత శాఖలున్నట్టు తెలుస్తుంది ?
20
32
36
34
Option B
Explanation
ఆంధ్రులలో బౌద్ధుల పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శించిన జాతులు ఏవి ?
యక్షజాతి
అంధకులు
ఎ మరియు డి
నాగజాతి
Option C
Explanation