ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అయ్యవోలు వర్తక సంఘం వారు ఏ ప్రాంతానికి చెందిన వారు?
A.ద్రావిడ
B.మహారాష్ట్ర
C.కన్నడ
D.పంజాబ్


తేలిక వర్తక సంఘం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండేది?
A.విశాఖపట్నం
B.విజయవాడ
C.హైద్రాబాద్
D.ఢిల్లీ


వ్యాపారపు పన్ను వసూలు చేసేవారిని ఏం అనేవారు?
A.కొల్గ గాండ్రు
B.కొట్ట గాండ్రు
C.గోష్టులు
D.సుంక ప్రగ్గడ


కొలతలను,తుకాలను నిర్వహించే వారిని ఏమని పిలిచేవారు?
A.కొలత దారులు
B.కోల గాండ్రు
C.తూక దారులు
D.తిర్పరులు


వస్తువు నాణ్యతను బట్టి పన్నులను వసూలు చేసేవారిని ఏం అనేవారు?
A.తీర్పరులు
B.నాణ్య దారులు
C.ధర్మ దూతులు
D.సుంక న్యాయ


సరుకులను చేరేవేసేందుకు ఉండే వృత్తి వారిని ఏమనేవారు?
A.ప్రేగ్గడలు
B.నియోగులు
C.పెరికలు
D.ఏలికలు


పెరిక అనగా అర్థం?
A.సరుకులు
B.మోయడం
C.మోసేవారు
D.గోనె సంచి


తూర్పు చాళుక్యుల కాలంలో ఏ పేరుగల నగరం వారు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించేవారు?
A.విదేశీ
B.పరదేశీ
C.తూర్పు దేశి
D.న్యాయ దేశీ


పరదేశీ అనే నకరం వారి ఏ వస్తువులు విదేశాల్లో దొరకడం వల్ల వారి వ్యాపారం తెలుస్తుంది?
A.దుస్తులు
B.వారి వ్యాపార సాధనాలు
C.నాణెములు
D.బంగారు ఆభరణాలు


క్రింది దేశాల్లో ఏ దేశంలో పరదేశీ వ్యాపారీకులు వ్యాపారం నిర్వహించేవారు?
A.థాయ్ లాండ్ మరియు ఇండోనేషియా
B.రోమ్,అమెరికా
C.సింగపూర్
D.యునైటెడ్ అరబ్ దేశాలు

Result: