ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మాణిక్యాంబ శక్తి పీఠం ఏ ప్రాంతంలో కలదు?
A.శ్రీశైలం
B.అలంపూర్
C.గుంటూరు
D.ద్రాక్ష రామం
భ్రమరాంబ శక్తి పీఠం ఉన్న ప్రాంతం?
A.శ్రీశైలం
B.కాళేశ్వరం
C.చిత్తూరు
D.ఒంగోలు
జోగులాంబ శక్తి పీఠం ఉన్న జిల్లా?
A.మెదక్
B.ఖమ్మం
C.మహబూబ్ నగర్
D.వరంగల్
కృష్ణా,తుంగభద్ర నదుల సంగమం వద్ద నిర్మించిన ఆలయం ఏది?
A.భీమేశ్వరాలయం
B.సంగమేశ్వరాలయం
C.వీర భద్రాలయం
D.రామ లింగేశ్వరాలయం
వేంగి చాళుక్యుల కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ లో ఏ ఆలయాలు నిర్మించ బడ్డాయి?
A.విష్ణు దేవాలయాలు
B.బ్రహ్మ దేవాలయాలు
C.శివాలయాలు
D.రామలయాలు
వేంగి చాళుక్యుల కాలంలో మహబూబ్ నగర్ లో ఎన్ని బ్రహ్మ దేవాలయాలు నిర్మించబడ్డాయి?
A.9
B.10
C.11
D.7
వేంగి చాళుక్యుల కాలంలో వేంగి పట్టణంలో శైవ,వైష్ణవ,బౌద్ధ,జైన కట్టడాలను నిర్మించిన లౌకిక వాది పేరు?
A.ఎల్లారెడ్డి
B.తిమ్మ రెడ్డి
C.జక్కుల మల్లారెడ్డి
D.రేనాడు వెంకయ్య
ఎవరి కాలంలో కుమారిల భట్టు,పూర్వమీమాంస పద్దతి ని ప్రచారం చేసాడు?
A.శాతవాహనులు
B.కాకతీయులు
C.వేంగి చాళుక్యులు
D.పల్లవులు
వేంగి చాళుక్యుల కాలంలో ప్రముఖంగా ఏ వైష్ణవ శ్రేణి ఆద్వర్యంలో ఉండేది?
A.నకరములు
B.మీమాంసములు
C.గరుడలు
D.ఆర్యులు
ఆనాటి కాలంలోని శాసనాల్లో ఏ పేరుతో వర్తక సంఘం ఉండేది?
A.అయ్యవోలు వర్తక సంఘం
B.వైదిక వర్తక సంఘం
C.ద్రవిడ వర్తక సంఘం
D.కన్నడ వర్తక సంఘం
Result: