ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
వేంగి చాళుక్యుల కాలంలో సంపన్నులకు మాత్రమే పరిమితం అయిన మతం?
A.బౌద్ధ మతం
B.జైన మతం
C.ఇస్లాం మతం
D.క్రైస్తవ మతం
వేంగి చాళుక్యుల కాలంలో జైన మతంలో ఎన్ని శాఖలు ఏర్పడ్డాయి?
A.10
B.8
C.6
D.3
వేంగి చాళుక్యుల కాలంలో జైన క్షేత్రంగా వృద్ధి చెందిన ప్రాంతం?
A.పోట్ల చెరువు
B.పల్నాడు
C.వేంగి నాడు
D.పాకనాడు
చాళుక్యుల కాలంలో అధికంగా వృద్ధి చెందిన మతం?
A.జైన మతం
B.బౌద్ధ మతం
C.శైవ మతం
D.హిందు మతం
దేవాలయాల కారణంగా ఏం ఏర్పడ్డాయి?
A.సంఘాలు
B.మఠాలు
C.మత వ్యాపారాలు
D.మూడ నమ్మకాలు
చాళుక్యుల కాలంలో దేవుళ్ళను ఊరేగించారు,జాతరలను ప్రారంభించారు అని ఏ శాసనల్లో ఉంది?
A.ఐహోలు శాసనం
B.అమరావతి శాసనం
C.మాగల్లు శాసనం
D.మలియ పూడి శాసనం
తర్వాత కాలంలో శైవ మతం ఎన్ని భాగాలుగా చీలిపోయింది?
A.5
B.4
C.3
D.2
శివుడు,విష్ణువు,సూర్యుడు,గణపతి,దుర్గ లను పూజించే విధానాన్ని ఏమని వ్యవహరించే వారు?
A.పంచాయతనం
B.దైవ రాధన
C.శక్తి పీఠం
D.దైవ భక్తి
వేంగి చాళుక్యుల కాలంలో ఎన్ని శక్తి పీఠాలు అభివృద్ధి చెందాయి?
A.5
B.6
C.4
D.3
వేంగి చాళుక్యుల కాలంలో మొదటగా అభివృద్ధి చెందిన శక్తి పీఠం?
A.భ్రమరాంబ శక్తి పీఠం
B.మాణిక్యాంబ శక్తి పీఠం
C.జోగులాంబ శక్తి పీఠం
D.మహంకాళి శక్తి పీఠం
Result: