ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
క్రిందివాటిలో అప్పటి వర్తక సంఘంలో ఒకటి?
A.కమ్మ నేడి
B.నానా దేశి
C.పల్నాటి
D.వేంగి దేశి
వైశ్యుల కుల దైవం?
A.దుర్గాదేవి
B.కాళీమాత
C.వాసవి కన్యక పరమేశ్వరి
D.మహాదేవి
తూర్పు చాళుక్యుల కాలంలో సైన్యం నిర్వహణ కోసం వసూలు చేసే పన్ను ని ఏం అనేవారు?
A.పడమేరీ పన్ను
B.నానాదేశీ పన్ను
C.ఉభయ దేశి పన్ను
D.సైన్య పన్ను
తూర్పు చాళుక్యులు ఎన్ని సైనిక బలాలను పోషించారు?
A.5
B.8
C.10
D.4
సైన్యానికి ఇచ్చే జీతంను ఏమని పిలిచేవారు?
A.సైనిక రాళ్ళు
B.జీతపు రాళ్ళు
C.జీతం
D.రధ గజ రాళ్ళు
క్రిందివాటిలో తూర్పు చాళుక్య సైనికులు ప్రధానంగా ఉపయోగించిన ఆయుధాల్లో ఒకటి?
A.కత్తులు
B.ఈటెలు
C.రాళ్ళు
D.ఇనుప వస్తువులు
యుద్ధ సమయాల్లో శాంతి సంధి కుదుర్చుకోవాలంటే ఏం చేసేవారు?
A.కొమ్మును ఊదేవారు
B.శంఖం ఊదేవారు
C.ఆయుధాలు వదిలేసేవారు
D.రాజు దగ్గర మోకరిల్లే వారు
యుద్ధ సమయంలో శాంతి సంధి కొరకు ఊదే కొమ్మును ఏ పేరుతో పిలిచేవారు?
A.శాంతి ధార
B.సంధి ధార
C.ధర్మ ధార
D.న్యాయ ధార
యుద్దం నుండి నిష్క్రమించే వారిని చంపకుండా యుద్ధ సూత్రాలను పాటించడాన్ని ఏమంటారు?
A.యుద్ధ ధర్మం
B.శాంతి సూత్రం
C.రాజ నీతి
D.యుద్ధ సూత్రం
వేంగి చాళుక్యుల కాలంలో పూర్తిగా క్షీణించిన మతం?
A.హిందు
B.జైన
C.క్రైస్తవ
D.బౌద్ధ
Result: