ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రింది వాటిలో వేంగి చాళుక్యులు భూమిని కొలవడానికి ఉపయోగించిన ఒక కోల బద్ద?
A.టేపు
B.రాజమాన
C.రాజగీత
D.ముంబేను


మొదటి కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం?
A.అమరావతి శాసనం
B.సోమరామ శాసనం
C.క్షీరారామ శాసనం
D.ద్రాక్షా రామ శాసనం


ఏయే ధాన్యానికి ఏయే వృత్తానికి ఎంత పన్ను విధించారో తెలిపే శాసనం?
A.చతుర్వర్ణం
B.త్రివర్ణం
C.ద్వివర్ణ
D.షడ వరణి


వేంగి చాళుక్యుల రాజ్యంలో ఎవరికి ఉన్నత స్థానం కల్పించబడింది?
A.వైశ్యులకు
B.క్షత్రియులకు
C.బ్రహ్మణులకు
D.కవులకు


వేదమంత్రాలకు పరిమితమైన బ్రహ్మణులను ఏం అనేవారు?
A.శాత్రియులు
B.వేద మంత్రికులు
C.వైదికులు
D.నియోగులు


వేదాలను ఔపోషన పట్టినవారిని ఏం అనేవారు?
A.శాత్రియ బ్రహ్మణులు
B.వైదికులు
C.నియోగులు
D.వేద మంత్రి


ప్రభుత్వ ,సైనిక ఉద్యోగాలను చేపట్టిన వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.నాడులు
B.కొర్రంలు
C.నియోగులు
D.వైదికులు


వేంగి చాళుక్యుల కాలంలో ఎవరికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు?
A.వైశ్యులు
B.క్షత్రియులు
C.వైష్ణవులు
D.శూద్రులు


వైశ్యులు ఏ పేరుతో పిలిచి వర్తకానికి పరిమితం చేసారు?
A.కోమట్లు
B.రెడ్లు
C.నాయక్ లు
D.పటేల్లు


అప్పట్లో వర్తక సంఘాలను ఏమని అనేవారు?
A.మన్నెయులు
B.నియోగులు
C.గోష్టులు
D.నకరములు

Result: