ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గ్రామంలో ముఖ్యమైన అధికారి?
A.రట్టోడి
B.కొట్టం గౌడ
C.విషయ గౌడ
D.సమాహార్థ


నేరాల స్వభావాలను బట్టి ఎటువంటి శిక్షలను విధించాలో ఏ శాసనం తెలియజేస్తుంది?
A.ప్రభుదురు శాసనం
B.కళింగ చోళ శాసనం
C.వేంగి శాసనం
D.కొరివి శాసనం


అవినీతి పరులైన అధికారులను రాజులు ఏ విధంగా శిక్షించేవారో ఏ శాసనం ద్వారా తెలుస్తుంది?
A.కొరివి శాసనం
B.నీతి శాసనం
C.ప్రభుదురు శాసనం
D.చాళుక్య శాసనం


తూర్పు చాళుక్య కాలంలో ప్రజల ప్రధాన వృత్తి?
A.వేట
B.వ్యవసాయం
C.వ్యాపారం
D.పైవన్ని


ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండే శిస్తు ఏది?
A.భూమి పన్ను
B.ఆస్తి పన్ను
C.వ్యవసాయ పన్ను
D.ఆదాయ పన్ను


రాజులు చేలించే భూమి శిస్తు ను ఏమంటారు?
A.కొట్టం
B.నాడి
C.కోరం లేదా అరిపన్ను
D.విషయ పన్ను


ఎన్నవ వంతు శిస్తు వసూలు చేయబడేది?
A.01-Feb
B.01-Apr
C.01-May
D.01-Jun


గ్రామంలో సుంకాలు వసూలు చేసే వారిని ఏమని పిలిచేవారు?
A.విషయులు
B.మన్నేయులు
C.సమాహార్రులు
D.నియోగులు


సర్వకర పరిహారపు అని ఏ గ్రామాలను పిలిచేవారు?
A.పన్నుమినహాయింపు పొందిన గ్రామాలను
B.పన్నులను సక్రమంగా చెల్లించే గ్రామాలను
C.రాజు యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించే గ్రామాలను
D.పైవన్ని గ్రామాలను


పన్నులేని భూమి ని ఏమనేవారు?
A.సర్వకర
B.కొట్టం
C.ముంబాలి
D.కదంబరి

Result: