ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
అప్పట్లో ఎంతమంది ప్రముఖ ఉద్యోగులు ఉండేవారు?
A.102
B.84
C.51
D.72
వేంగి చాళుక్యుల రాజ్యకాలంలో రాజ్యం ఏ విధంగా విభజించ బడింది?
A.నాడులు
B.నియోగులు
C.గోష్టులు
D.వారలు
వేంగి చాళుక్యుల కాలంలో ఎన్ని నాడులు ఉన్నట్లు శాసనాలు చెబుతాయి?
A.10
B.15
C.20
D.30
నెల్లూరు జిల్లాలో ఉన్న నాడీ పేరు?
A.పల్నాడు
B.పాకనాడు
C.కమ్మనాడు
D.రేనాడు
కృష్ణా ,గోదావరి జిల్లాల్లో ఉన్న చాళుక్య నాడీ పేరు?
A.పాకనాడు
B.పల్నాడు
C.వేంగినాడు
D.కమ్మ నాడు
బాపట్ల,ఒంగోలు ప్రాంతంలో గల చాళుక్య నాడి పేరు?
A.కమ్మనాడు
B.బ్రహ్మ నాడు
C.రేనాడు
D.పాక నాడు
మాచర్ల ,గురజాల ప్రాంతంలో గల చాళుక్య నాడి పేరు?
A.కమ్మనాడు
B.రేనాడు
C.పాకనాడు
D.పల్నాడు
మాచర్ల ,గురజాల ప్రాంతంలో కొట్టం ఏ విధంగా విభజించ బడ్డాయి?
A.పట్టణాలుగా
B.గ్రామాలుగా
C.తాలూకాలుగా
D.మండలాలుగా
మాచర్ల ,గురజాల ప్రాంతంలో నాడు లేదా విషయానికి అధిపతి ఎవరు?
A.కొట్టం గౌడ
B.విషయ గౌడ
C.రట్టోడి
D.నియోగి నాడి
మాచర్ల ,గురజాల ప్రాంతంలో కొట్టంకు అధిపతి?
A.విషయ గౌడ
B.రాట్టోడి
C.కొట్టం గౌడ
D.తీర్థ గౌడ
Result: