ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఎంతమంది వర్తకులతో వర్తక సంఘాన్ని ఏడవ విజయాదిత్యుడు చైనాకు రాయబారం గా పంపాడు?
A.18
B.24
C.72
D.101


జయగొందార్ రచించిన గ్రంథం?
A.కళింగ ఫర్ని
B.చోళ రాజ్య
C.వార గోష్టి
D.జయ విజయ


7వ విజయాదిత్యుడు ఏ సంవత్సరంలో మరణించాడు?
A.క్రీ.శ. 1020
B.క్రీ.శ. 1031
C.క్రీ.శ. 1029
D.క్రీ.శ. 1075


7వ విజయాదిత్యుని మరణం తర్వాత చాళుక్య రాజ్యం పతనం నుండి ఆవిర్భవించిన సామ్రాజ్యం ఎవరిది అయ్యింది?
A.శాతవాహనులది
B.కాకతీయులది
C.పల్లవులది
D.మౌర్యులది


రాజుకి పరిపాలనలో సహకరించుటకు ఏ మండలి ఉండేది?
A.సైనిక మండలి
B.మంత్రి మండలి
C.సామంత రాజుల మండలి
D.ప్రజ మండలి


రాజ్యాధికారం వంశపారంపర్యంగా ఎవరికి వచ్చేది?
A.పెద్ద కుమారుడు
B.చిన్న కుమారుడు
C.సామంత రాజులకు
D.మిత్ర రాజులకు


ఎవరి ద్వారా సభా సమావేశాలను నిర్వహించే వారు?
A.నియోగులు
B.నాడులు
C.కొర్రంగులు
D.వార గోష్టి


మంత్రులని ఏ పేరుతో అనే వారు?
A.మాత్యులు
B.యోగులు
C.తీర్థులు
D.నాడులు


మంత్రులలో ముఖ్యమైన వారు ఎవరు?
A.సమా హర్త
B.మహా తీర్థ
C.యోగి
D.నియోగి


ఉద్యోగులను ఏమని పిలిచేవారు?
A.తీర్టులు
B.నియోగులు
C.గోష్టులు
D.జవానులు

Result: