ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పావులూరి మల్లన యొక్క బిరుదు?
A.సుకవి
B.సువర్ణుడు
C.కవి శేఖరుడు
D.కవి బ్రహ్మణ్య


రాజరాజ నరేంద్రుని కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
A.అమరావతి
B.గుంటూరు
C.రాజ మహేంద్ర వరం
D.రాజమండ్రి


రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్ర వారంలో ఏ ఆలయాన్ని నిర్మించాడు?
A.శివలాయం
B.వేంకటేశ్వర ఆలయం
C.విష్ణు దేవాలయం
D.కుమార స్వామి దేవాలయం


రాజరాజ నరేంద్రుడు,అమ్మంగ దేవిల కుమారుడు ఎవరు?
A.2వ నరేంద్రుడు
B.రాజేంద్రుడు
C.శక్తి వర్మ
D.మహేంద్రుడు


రాజేంద్రుడి భార్య పేరు?
A.మధురాంత
B.కులోత్తగ
C.అమ్మంగ రాణి
D.విమలాదేవి


రాజేంద్రుడు గంగై కొండ చోళ పురానికి వెళ్ళి పొందిన బిరుదు?
A.చోళరాజా
B.గంగై కొండ రాజు
C.కులోత్తుంగ చోళ
D.తోలి చోళ


రాజేంద్రుడు తన పేరు మీదుగా నిర్మించిన పట్టణం?
A.కుళోత్తుంగ చోళపురం
B.రాజేంద్ర పురం
C.రాజేంద్ర చోళపురం
D.ఏదీ కాదు


కాంబోడియాలో అంకురు వాట్ విష్ణు దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
A.కుళోత్తుంగ చోళుడు
B.రాజేంద్రుడు
C.రాజరాజ నరేంద్రుడు
D.రెండవ సూర్య వర్మ


విమాలాదిత్యుని కుమారుని పేరు?
A.ఏడవ విజయాదిత్యుడు
B.రెండవ విజయాదిత్యుడు
C.రాజేంద్రుడు
D.రాజ మహేంద్ర వర్మ


వేంగి చాళుక్యులలో చివరి వాడు?
A.విమలాదిత్యుడు
B.ఏడవ విజయాదిత్యుడు
C.ఎనిమిదవ విజయాదిత్యుడు
D.రాజేంద్రుడు

Result: