ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రాజరాజ నరేంద్రుని కాలంలో ఏ భాష సాహిత్య బాషగా అభివృద్ది చెందింది?
A.సంస్కృతం
B.హింది
C.ఉర్దూ
D.తెలుగు


రాజరాజనరేంద్రుని ఆస్థాన కవుల్లో ఒకరు?
A.శ్రీశ్రీ
B.నన్నయ
C.పాల్కురికి సోమనాథుడు
D.మల్లిఖార్జునుడు


నన్నయ మహాభారతంలో ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు?
A.2.1/2
B.3.1/2
C.4
D.5


హమభారాతాన్ని తెలుగులో అనువదించడానికి నన్నయ కు సహాయం చేసింది ఎవరు?
A.నారాయణ భట్టు
B.తిక్కన
C.ఎర్రన
D.పాల్కురికి సోమనాథుడు


రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు ఏ అగ్రహారాన్ని ఇచ్చాడు?
A.నందం పూడి
B.కలవ పూడి
C.ముందం పూడి
D.నవ ఖండం


నన్నయ యొక్క బిరుదు?
A.కవి బ్రహ్మ
B.మహా భారత ఆద్య
C.ఆదికవి
D.కావ్య గీతి


క్రిందివాటిలో నన్నయ రచించిన రచన?
A.నరేంద్ర విజయం
B.ఇంద్ర విజయం
C.సత్కల విలాసం
D.పైవన్ని


నారాయణ భట్టు యొక్క బిరుదు?
A.ఆదికవి
B.ఆంధ్ర కవితత్వ
C.విశారదుడు
D.అష్ట బాషా కవి శేఖరుడు


గణిత సార సంగ్రహం గ్రంథాన్ని రచించింది ఎవరు?
A.మల్లన చారి
B.మహా వీరా చారి
C.నారాయణ భట్టు
D.నన్నయ


గణిత సార సంగ్రహంని తెలుగులోకి అనువదించిన కవి?
A.మహావిరాచారి
B.పావులూరి మల్లన
C.నన్నయ
D.తిక్కన

Result: