శాతవాహన యుగం
శాతవాహనుల అధికార భాష ఏది ?
తెలుగు
సంస్కృతం
ప్రాకృతం
తమిళం
Option C
Explanation
శాతవాహనుల కాలంలో మారక ద్రవ్యంగా వాడబడిన నాణేములు ఏవి ?
కాసులు
కలంజులు
కర్షపణ
గద్వాణం
Option C
Explanation
దేశిభాష తెలుగుకు సన్నిహితంగా ఉందని వాఖ్యానించిన చరిత్ర కారుడు ఎవరు ?
పేర్గూసన్
డి.సి. సర్కార్
రాప్సన్
భండార్కర్
Option B
Explanation
థెరవాదులు ఏ మతానికి చెందినవారు ?
జైనం
వైష్ణవం
శైవం
బౌద్ధం
Option D
Explanation
మహిళాశాసక శాఖ ఏ మతంలోని విభాగం ?
బౌద్ధం
శైవం
వైష్ణవం
జైనం
Option A
Explanation
విజ్ఞానవాదంను ఎవరు ప్రవేశపెట్టారు ?
బుద్ధపాలితుడు
దిజ్నాగుడు
మైత్రేయనాధుడు
ఆర్యదేవుడు
Option C
Explanation
నికాయశాఖ ఏ మతంనకు సంబంధించినది ?
శైవం
బౌద్ధం
వైష్ణవం
జైనం
Option B
Explanation
ఛతీస్‍గఢ్‍లో ఏ శాతవాహన రాజు నాణేం లభించినది ?
వివస్వాతి
అపిలకుడు
స్కంధస్వాతి
యజ్ఞశ్రీశాతకర్ణి
Option B
Explanation
నిశిధ శిలలు ఏ మతంనకు సంబంధించినవి ?
బౌద్ధం
జైనం
శైవము
వైష్ణవము
Option B
Explanation
భదయనయ అనేది ఏ మతము యొక్క ప్రధానశాఖ ?
జైనం
బౌద్ధం
వైష్ణవము
శైవము
Option B
Explanation
బౌద్ధమత శాఖయైన బదయనందు అనేది ఎక్కడ వర్ణిల్లింది ?
గుంటుపల్లి
నాసిక్
అమరావతి
విజయపురి
Option B
Explanation
సరస్వతి గచ్ఛకు ఆధ్యుడు ఎవరు ?
ధర్మకీర్తి
నాగార్జున చార్యులు
మైత్రేయనాధుడు
కొండకుందన చార్యుడు
Option D
Explanation
బౌద్ధశిల్పాలకు వర్ణచిత్రికరణే అంతకుడ్య చిత్రాలను వ్యాఖ్యానించినది ఎవరు ?
బర్గెస్
బండార్గర్
కాల్డ్వెల్
బులర్
Option A
Explanation
సూత్రావతరం గ్రంథ రచయిత ఎవరు ?
ధర్మకీర్తి
కొంటకుందన చార్యుడు
ఆర్యదేవుడు
భావవివేకుడు
Option B
Explanation
అమరావతి ప్రాంతంలో నివసించే నాగులు బౌద్ధమతాన్ని స్వీకరించారని ఏ బౌద్ధ గ్రంధంవలన తెలుస్తుంది ?
లంకావతరం
సుత్తనిపాతం
పరామంర్థదీవని
గంఢప్యూహ
Option D
Explanation
బౌద్ధులను కలలో కూడ చూడడం అనర్ధదాయకం అని, అపవిత్రం అని బోధించిన ధర్మశాస్త్రం ఏది ?
శ్లోకవార్తికం
యజ్ఞవల్కసృతి
పరమార్థదీపని
బ్రహ్మసూత్రభాష్యం
Option B
Explanation