ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శక్తి వర్మ ఏ వర్తకాన్ని ప్రోత్సహించాడు?
A.రవాణా వర్తకం
B.సముద్ర వర్తకం
C.అంతర్జాతీయ వర్తకం
D.ముడి చమురు వర్తకం


శక్తి వర్మ నాణేలు ఏ ప్రాంతంలో దొరికాయి?
A.బర్మా
B.మలేషియా
C.ఇండోనేషియా
D.రోమ్


విమలాదిత్యుని బిరుదుల్లో ఒకటి?
A.పరమ వీర
B.పరమ బ్రహ్మణ్య
C.రామ తీర్థ
D.ఛోఢ బ్రహ్మ


విమలాదిత్యుని యొక్క గురువు?
A.నందన యోగి
B.చిన్న జీయర్ స్వామి
C.రవి తీర్థ యోగి
D.త్రికాల యోగి


విమాలాదిత్యుడు విజయనగరంలో వేయించిన శాసనం?
A.త్రికాల శాసనం
B.రామతీర్థ శాసనం
C.ఆదిత్య శాసనం
D.విజయనగర శాసనం


విమాలాదిత్యుడు ఆచరించిన మతం?
A.జైనం
B.సిక్కు
C.బౌద్ధం
D.హిందు


విమాలాదిత్యుని యొక్క కుమారుడు ఎవరు?
A.రెండవ విమాలాదిత్యుడు
B.దానార్ణవుడు
C.రాజరాజ నరేంద్రుడు
D.రాజేంద్రుడు


రాజరాజ నరేంద్రుని యొక్క బిరుదు?
A.పరమ మహేశ్వర
B.పరమ భీమ
C.కావ్య గీతి
D.ఆంధ్ర కవితత్వ


రాజరాజ నరేంద్రుడు ఏ సంబంధాల ద్వారా రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడు?
A.భూ సంబంధాలు
B.వివాహ సంబంధాలు
C.ప్రజలతో సంబంధాలు
D.సామంత రాజులతో సంబంధాలు


రాజేంద్ర చోళ కుమార్తె ఐన ఎవరిని రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్నాడు?
A.అమ్మంగ దేవి
B.మలయావతి
C.మహేశ్వర దేవి
D.మైలాంబ దేవి

Result: