ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రెండవ అమ్మరాజు భార్య పేరు?
A.చామకాంబ
B.వేగమాంబ
C.చాముండికా
D.త్రిపుర దేవి


రెండవ అమ్మరాజు భార్య ఏ ప్రాంతంలో సర్వలోకాశ్రయం అనే జైన ఆలయం ను నిర్మించింది?
A.ప్రకాశం
B.గుంటూరు
C.ఏలూరు
D.వనపర్తి


రెండవ అమ్మరాజు యొక్క బావమరిది ఎవరు?
A.దానార్ణవుడు
B.మొదటి చామకాంబుడు
C.జడాచోడ భీముడు
D.ఎవరు కాదు


దానార్ణవుడు ఏ శాసనాన్ని వేయించాడు?
A.మాగల్లు శాసనం
B.కాకర్త్య శాసనం
C.మలియ శాసనం
D.శివ సారా శాసనం


జటాచోడ భీముని యొక్క బిరుదు?
A.పరమ బ్రహ్మ
B.చోడ త్రినేత్ర
C.కల్ప తరువు
D.కవి గాయక


జటాచోడ భీముని గురించి కంచిలోని ఏ ఆలయ శాసనంలో పేర్కొనబడింది?
A.దుర్గాదేవి ఆలయ శాసనం
B.చెన్నకేశవ స్వామి ఆలయ శాసనం
C.రామలింగేశ్వర ఆలయ శాసనం
D.కైలాసనగర దేవాలయ శాసనం


జటాచోడ భీముడు ప్రధానంగా ఏ ప్రాంతం నుండి పాలించాడు?
A.కడప
B.కర్నూలు
C.చిత్తూరు
D.కృష్ణా


రాజరాజ చోళుని యొక్క కుమార్తె ఎవరు?
A.మైలాంబ
B.వెంగమాంబ
C.చోడమాంబ
D.జటాంబ


రాజరాజ చోళుని యొక్క కుమార్తె ఎవరు?
A.కుందవ్య
B.మైలాంబ
C.చంద్రవ్వ
D.నరేంద్రమ్మ


శక్తివర్మ యొక్క బిరుదు?
A.సముద్ర రాజా
B.త్రినేత్ర
C.చాళుక్య చంద్ర
D.ముమ్మడి భీమ

Result: