ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
పాల్కురికి సోమనాథుడు రచించిన రచన?
A.బసవ పురాణం
B.కటికాభరణం
C.శివ తత్థ్వసారం
D.కుమార సారం
రెండవ అమ్మరాజు కాలంలో అనేక జైన బసదులను నిర్మించిన వ్యక్తి?
A.నన్నె చోడుడు
B.కటికాభరుడు
C.దానార్ణవుడు
D.అడ్డ కవి
రెండవ అమ్మరాజు కాలం నాటి అడ్డ కవి ఏ మతానికి చెందినవాడు?
A.హిందు
B.బౌద్ధం
C.జైనం
D.సిక్కు
రెండవ అమ్మరాజు ఏ జంతువులకి శిక్షణ ఇవ్వడంలో ప్రావీణ్యం కలవాడు?
A.గుర్రాలు
B.ఏనుగులు
C.ఎద్దులు
D.ఆవులు
రెండవ అమ్మరాజు వేయించిన శాసనం?
A.కుందం పూడి
B.మలియం పూడి
C.కందుకూరి
D.జనాలయ
రెండవ అమ్మరాజు ఏ గ్రామంలో జైన బసదులను నిర్మించాడు?
A.మలియం పూడి
B.కంచి
C.కలు చెంబూరు
D.అరకాని
రెండవ అమ్మరాజు యొక్క సేనాధికారి?
A.దుగ్గరాజు
B.జఠచోడుడు
C.దానార్ణవుడు
D.చోడ భీముడు
దుగ్గరాజు ఏ జిల్లాలో కటికాభరణ జినాలయం ను నిర్మించాడు?
A.నెల్లూరు
B.తూర్పు గోదావరి
C.కర్నూలు
D.ప్రకాశం
రెండవ అమ్మరాజు యొక్క బిరుదు?
A.కవి బ్రహ్మ
B.లోకాశ్రయ
C.కవిత్రయ సిద్ధి
D.కవిగాయక కల్పతరువు
రెండవ అమ్మరాజు ఏ మతాన్ని ఆచరించాడు?
A.బౌద్ధ
B.జైన
C.హిందు
D.క్రైస్తవ
Result: