ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రెండవ యుద్ధమల్లుడు వేయించిన శాసనం?
A.బెజవాడ శాసనం
B.మల్ల శాసనం
C.గండ మహేంద్ర శాసనం
D.అమరావతి శాసనం


బెజవాడ శాసనం పై పరిశోధనలు చేసింది ఎవరు?
A.సోమయాజులు
B.కృష్ణ మూర్తి
C.జయంతి రామయ్య
D.లక్ష్మణా చారి


రెండవ యుద్ధమల్లుడు బెజవాడలో ఏ ఆలయం నిర్మించాడు?
A.కనకదుర్గ ఆలయం
B.కుమారస్వామి ఆలయం
C.వీరభద్ర ఆలయం
D.చెన్నకేశవ ఆలయం


రెండవ యుద్ధమల్లుడు యొక్క సమకాలికుడు?
A.నన్నె చోడుడు
B.ఒకటవ అమ్మరాజు
C.నాల్గవ విజయాదిత్యుడు
D.చాళుక్య భీములు


నన్నె చోడుడి బిరుదు ఏమిటి?
A.కుమార సంభవుడు
B.గండ భేరుండ
C.విష్ణువర్ధన
D.వివేక బ్రహ్మ


నన్నె చోడుడు రచించిన రచన?
A.గండబేరుండు
B.కుమార సంభవం
C.నిరు పద్యం
D.వివేక బ్రహ్మ


నన్నె చోడుడు శివ కవిత్రయంలో ఎన్నవ వాడు?
A.మూడవ వాడు
B.నాల్గవ వాడు
C.రెండవ వాడు
D.మొదటివాడు


శివ కవిత్రయంలో రెండవవాడు?
A.మల్లిఖార్జున పండితుడు
B.నన్నె చోడుడు
C.శ్రీశ్రీ
D.పాల్కురికి సోమన


చిన్న కవిత్రయంలో మూడవ వాడు?
A.నన్నె చోడుడు
B.తిక్కన
C.పాల్కురికి సోమనాథుడు
D.సోమయాజులు


మల్లిఖార్జున పండితుడు రచించిన రచన?
A.శివ తాండవం
B.శివ తత్త్వ సారం
C.బసవ పురాణం
D.పండితారాద్యం

Result: