ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నాలుగవ విజయాదిత్యుడు ఎవరి కుమారుడు?
A.మూడవ విజయాదిత్యుడు
B.చాళుక్య భీముడు
C.ఒకటవ అమ్మరాజు
D.కుసుమాయోధుడు


నాలుగవ విజయాదిత్యుడు కి గల బిరుదు?
A.పరచక్ర రామ
B.భువన కందర్భ
C.మానుజ ప్రకాశ
D.కొల్లభిగండ


నాలుగవ విజయాదిత్యుడు ఎవరిని ఓడించి బిరుదు పొందాడు?
A.మూడవ విజయాదిత్యుడు
B.ఒకటవ అమ్మరాజు
C.వజ్రహస్త దేవుడు
D.కొల్లభి మహారాజు


ఒకటవ అమ్మ రాజు కి గల బిరుదు?
A.రాజమహేంద్ర
B.సిద్ధి కార్య
C.వర్ధన వర్మ
D.మనుష్య కార్య


ఒకటవ అమ్మ రాజు కాలంలో వారసత్వ యుద్ధం కారణంగా నాశనం అయిన పట్టణం?
A.అమరావతి
B.పిఠాపురం
C.వేంగి
D.మహేంద్రవరం


ఒకటవ అమ్మరాజు తన బిరుదు పేరు మీదుగా ఏ నది తీరాన రాజమహేంద్రవరం అనే పట్టణాన్ని నిర్మించారు?
A.గంగా
B.యమున
C.తపతి
D.గోదావరి


ఒకటవ అమ్మరాజు వద్ద సేనాధిపతులుగా పని చేసింది ఎవరు?
A.విష్ణు వర్ధనుడు
B.మహేంద్రుడు
C.భీమేశ్వరుడు
D.మహాకాలుడు


ఒకటవ అమ్మరాజు వేయించిన శాసనం?
A.చేకుర్రు తామ్ర శాసనం
B.కందం పూడి శాసనం
C.రాజ మహేంద్ర శాసనం
D.గండ మహేంద్ర శాసనం


రెండవ యుద్ధమల్లుడి బిరుదు?
A.రాజమహేంద్ర
B.రాజాధిరాజ
C.గండ మహేంద్ర
D.విష్ణు మహేంద్ర


2వ యుద్ధమల్లుని యొక్క రాజధాని?
A.బెజవాడ
B.చేబ్రోలు
C.వేంగి
D.పిఠాపురం

Result: