ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పంచరామాలలో ఐదవది?
A.కొమురారామం
B.ద్రాక్షారామం
C.అమరారామం
D.క్షీరారామం


కోమురారామం ఉన్న ప్రాంతం?
A.గునుపూడి
B.గుడివాడ
C.ప్రకాశం
D.సామర్ల కోట


కోమురారామం ఏ జిల్లాలో కలదు?
A.పశ్చిమ గోదావరి
B.తూర్పు గోదావరి
C.నెల్లూరు
D.గుంటూరు


కోమురారామం దేవాలయాన్ని ఏమంటారు?
A.కొమురేశ్వరాలయం
B.కుమార లింగం
C.కుమార స్వామి ఆలయం
D.సోమేశ్వరాలయం


కొమురారామం లో గల దేవత?
A.బాల త్రిపుర సుందరీ
B.మాణిక్యాంబ
C.బాల చాముండీ
D.మహా సావిత్రి


కుమారలింగాలయంలో శివలింగాన్ని ఏ ప్రతిష్టంచారని అంటారు?
A.శివుడు
B.మహా విష్ణువు
C.కుమార స్వామి
D.ఇంద్రుడు


చాళుక్య భీముడు వేయించిన శాసనం?
A.చల్లవ శాసనం
B.పిఠాపురం శాసనం
C.అద్దంకి శాసనం
D.మచిలీపట్నం శాసనం


మూడవ కుసుమాయుధుడి విజ్ఞప్తి మేరకు చాళుక్య భీముడు పోతనయ్య కి దానమిచ్చిన గ్రామం?
A.మచిలీ పట్నం
B.కూకి పర్రు
C.కుసుమా పురం
D.కలనుకోట


భీముని శాసన కర్త అయిన భట్ట వామనకు ఏ బిరుదు పొందారు?
A.కవి బ్రహ్మ
B.కవి మకర
C.కని వృషభ
D.కవి మేష


భట్ట వామన రచించిన గ్రంథం?
A.కావ్యాలంకార సూత్ర
B.కొల్లభిగుండ సూత్ర
C.బండనాధిత్య
D.వామన భట్ట చరిత

Result: