ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్షీరారామం ఏ జిల్లాలో ఉంది?
A.తూర్పు గోదావరి
B.పశ్చిమ గోదావరి
C.నెల్లూరు
D.విజయవాడ


క్షీరారామం పంచరామాల్లో ఎన్నవది?
A.4
B.5
C.3
D.2


క్షీరారామం ని ఏ ఆలయం అంటారు?
A.రామలింగేశ్వరాలయం
B.భీమేశ్వరాలయం
C.క్షీరసాగర ఆలయం
D.సోమేశ్వరాలయం


రామలింగేశ్వరాలయం లో శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించినట్లు చెబుతారు?
A.సూర్యుడు
B.చంద్రుడు
C.ఇంద్రుడు
D.సీతారామ చంద్రుడు


రామలింగేశ్వరాలయంలో గల దేవత?
A.దుర్గాదేవి
B.పార్వతి
C.చాముండి
D.మహా సావిత్రి


పంచారామాలలో నాలుగవది ఏది?
A.సోమారామం
B.కొమురారామం
C.క్షీరారామం
D.సాగర రామం


సోమారామం ఉన్న ప్రాంతం?
A.పాలకొల్లు
B.అమరావతి
C.భీమవరం
D.సామర్ల కోట


సోమారామం ని ఏ ఆలయం గా పిలుస్తారు?
A.సోమేశ్వరాలయం
B.లింగేశ్వర ఆలయం
C.శివలింగ ఆలయం
D.భీమేశ్వరాలయం


సోమేశ్వరాలయంలో శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించాడని ప్రసిద్ధి?
A.సూర్యుడు
B.విష్ణువు
C.చంద్రుడు
D.ఇంద్రుడు


సోమేశ్వరాలయం లో ఉండే దేవత?
A.మహా సావిత్రి
B.బాల త్రిపుర సుందరీ
C.బాల చాముండికో
D.పార్వతి

Result: