ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ద్రాక్షారామం దేవాలయాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
A.భీమేశ్వరాలయం
B.అమరేశ్వరాలయం
C.రామలింగేశ్వర ఆలయం
D.లింగేశ్వర ఆలయం


ద్రాక్షారామంలో శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించినట్లు చెబుతారు?
A.చంద్రుడు
B.శని దేవుడు
C.బ్రహ్మ
D.సూర్యుడు


ద్రాక్షారామం లో ఉండే దేవత?
A.కాళీమాత
B.చాముండి దేవి
C.మాణిక్యాంబ
D.దుర్గా దేవి


పంచరామాలలో రెండవది?
A.ద్రాక్షారామం
B.అమరారామం
C.క్షీరారామం
D.కొమురారామం


అమరారామం ఏ ప్రాంతంలో ఉంది?
A.అమరావతి
B.అమరేశ్వరం
C.గుణిపూడి
D.భీమవరం


అమరారామం ఏ జిల్లాలో కలదు?
A.తూర్పు గోదావరి
B.ఒంగోలు
C.గుంటూరు
D.నెల్లూరు


అమరారామన్ని ఏ ఆలయంగా పిలుస్తారు?
A.భీమేశ్వరాలయం
B.అమరేశ్వరాలయం
C.రామలింగేశ్వరాలయం
D.సోమేశ్వరాలయం


అమరేశ్వరాలయం లో శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించారని చెబుతారు?
A.ఇంద్రుడు
B.చంద్రుడు
C.సూర్యుడు
D.శివుడు


అమరేశ్వరాలయం లో గల దేవత?
A.బాల చాముండికా దేవి
B.మాణిక్యాంబ
C.పార్వతి
D.త్రిపుర సుందరి


క్షీరారామం ఉన్న ప్రాంతం?
A.గుణి పూడి
B.భీమవరం
C.పాలకొల్లు
D.సామర్ల కోట

Result: