ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
గుణగ విజయాదిత్యుడు దేవేంద్రవర్మ ను ఓడించి వేటిని సుంకం గా వసూలు చేశాడు?
A.గుర్రాలను
B.ఇండ్లను
C.పంటలను
D.ఏనుగులను
చాళుక్య భీముని ఆస్థానంలో గాంధర్వ విద్యా ప్రవీణురాలైన నర్తకి పేరు?
A.మల్లప్ప
B.చల్లవ
C.చట్టకి
D.మాలతి
చల్లవ అనే నర్తకి కి గల బిరుదు?
A.గాంధర్వ విశారద
B.భావ భూతి
C.నటరాణి
D.శారద దేవి
చాళుక్య భీముడు చల్లవ అనే నర్తకి కి బహుమానంగా ఏ గ్రామాన్ని ఇచ్చాడు?
A.చాళుక్యపురం
B.పిఠాపురం
C.అత్తిలి
D.కొల్లభి
భవ భూతి రచించిన రచన?
A.భవధియ
B.పంచారామా
C.మాధవీలయం
D.మాలతీ మాధవీయం
చాళుక్య భీముని సామంతుడైన చట్టవ బెజవాడలో నిర్మించిన ఆలయం?
A.పార్థిశ్వరాలయం
B.భీమేశ్వరాలయం
C.అమరేశ్వరాలయం
D.రామ లింగేశ్వరాలయం
చాళుక్య భీముడు తెలుగులో వేయించిన శాసనం?
A.పార్థివ శాసనం
B.బెజవాడ ఇంద్ర కిలాద్రి పర్వత శాసనం
C.భీమ సర్వలోకాశ్రయ శాసనం
D.పంచారామ విష్ణువర్ధన శాసనం
పంచారామాల గురించి ఏ పురాణం లో వివరించబడింది?
A.కలిపురాణం
B.గరుడ పురాణం
C.భీమ పురాణం
D.స్కంధ పురాణం
పంచారామాలలో మొదటిది ఏది?
A.అమరారామం
B.క్షీరా రామం
C.ద్రాక్షారామం
D.సోమారామం
ద్రాక్షారామం ఏ జిల్లాలో ఉంది?
A.గుంటూరు
B.తూర్పు గోదావరి
C.నెల్లూరు
D.పశ్చిమ గోదావరి
Result: